#saindhav@KolanuSailesh అన్నా సినిమా మైండ్ లో నుంచి పోవట్లేదు అన్న క్లైమాక్స్‌లో లో ఆ యాక్షన్ అండ్ ఎమోషన్స్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న💥💥💥
బాబుని మాత్రం వేరే లెవెల్ లో చూపించిన అన్న💥🥵🙏
సైంధవ్ సినిమా అందరూ చూడాలి అక్కా చెల్లి అమ్మ నాన్న వదిన అన్నయ్యలు తమ్ముళ్లు తాతయ్య అమ్మమ్మలు అందరూ తప్పకుండా మీ అభిమాన థియేటర్లలో చూసి ఆనందించండి #Saindhav 🔥 #SaindhavOnJAN13th
💕 విక్టరీ వెంకటేష్ బాబు గారి నటించిన సూపర్ హిట్ చిత్రం స్వర్ణకమలం చిత్రానికి నేటితో 35 సంవత్సరాలు పూర్తి చిత్రం విడుదల తేదీ 15/7/1988) చిత్రం స్వర్ణకమలం 🎞️దర్శకత్వం కే విశ్వనాథ్ 🎥సంగీతం ఇళయరాజా🎼🎶 ఫోటోగ్రాఫర్ లోక్ సింగ్ 📸 విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ✍️
దగ్గుపాటి సురేష్ బాబు గారి తమ్ముడు అభిరామ్ నటించిన తేజ దర్శకత్వంలో అహింసా 02062023 సినిమా రిలీజ్ సందర్భంగా ఖమ్మం నగర విక్టరీ వెంకటేష్ అండ్ రానా బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది 💐💐💐