యూనిఫాం వేసుకున్న (హైడ్రా)ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగులు సమ్మెకు దిగారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని సంకేతం.
పేదల ఇండ్లు పడగొట్టడం.
ధనవంతులను బెదిరించడం.
నోట్ల కట్టలు బ్యాగుల్లో మూటకట్టడం.
ఢిల్లీకి మోసుకె��్లి అప్పజెప్పడం.
అందుకు హైడ్రా ను వాడుకోవడం.
హైడ్రా ఏర్పాటుతో రేవంత్ రెడ్డి పెట్టుకున్న లక్ష్యాలన్ని నెరవేరినయ్.
అందుకే హైడ్రా ఉద్యోగులు,వారి సమస్యలు,జీతాల గురించి ఆలోచించే అవసరం ముఖ్యమంత్రికి లేదు.
ప్రాణాలకు తెగించి SLBC సొరంగంలోకి వెళ్లిన హైడ్రా కార్మికులంటే ఎందుకింత చిన్నచూపు?
శనివారం, ఆదివారం వస్తుందంటే వీరి సేవలు కానీ, వారాంతం వీరి కుటుంబం ఎలా గడుస్తుందనే ఆలోచన వద్దా?
హైడ్రా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి శ్వేతపత్రం విడుదల చేయాలి.
@Comm_HYDRAA @TelanganaCMO @TelanganaCS
కులవివక్ష కు గురై ఆత్మహత్య చేసుకున్న మల్లీశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులకు కఠిన శిక్షలు వేయాలని నిన్న రాష్ట్రంలో పలుచోట్ల కొవ్వొత్తుల ర్యాలీలు చేసిన అందరికీ ధన్యవాదాలు.
ఒక్కరి కోసం అందరం-అందరి కోసం ప్రతి ఒక్కరు.
🙏
ఖమ్మం నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏం పీకుతున్నారు ?
పోలీసులు, అధికారులు, మంత్రులు ఎవ్వరు ఏ సహాయం చేయడం లేదు.. తొమ్మిది మంది ఇంకా వరద నీటిలోనే చిక్కుకొని ఉన్నారు..వాళ్లని ఎవ్వరు కాపాడుతారు, ఎప్పుడు కాపాడుతారు
- ఖమ్మం వరద బాధితులు
పార్లమెంటులో ‘జై భీం’ అంటూ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.
కానీ, ఆజాద్ ఈరోజు చేసిన ప్రమాణంతో ‘జై భీం’ నినాదానికి నిండుదనం వచ్చింది.
ని���డైన నీలి డ్రెస్సులో ప్రమాణ స్వీకారం చేసిన ఆజాద్.. నమో బుద్ధాయ, జై భీం, జై జోహార్, జై మండల్, జై రాజ్యాంగం అని నినాదాలు చేశారు.
ఇది కదా కావాల్సింది.
కానీ, కొంత మంది లుచ్చాగాళ్లు, లఫంగీనా కొడుకులు ఎన్నికల్లో ఒక చేతిలో రాజ్యాంగం, మరొక చేతిలో బాబాసాహేబ్ ఫొటోతో ఓట్లు దండుకుని ఎంపీలుగా గెలిచి.. ఈరోజు ప్రమాణ స్వీకారం దేవ���డి మీద చేశారు.
ఆ ద్రోహులందరినీ పార్లమెంట్ బయటికి తరిమేసే రోజు వస్తది.
గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లకండి సచ్చిపోతారు!
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మన గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిల గురించి ఏం చెప్తున్నాడో వినండి.
ఈ రోజు యాదాద్రి దేవుడి సాక్షిగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి గారికి జరిగిన అవమానం చిత్రాలు ఒక్కొక్కటే బయటికొస్తున్నయ్. మంత్రి కోమటిరెడ్డి లాగా ముందు వరుసలో నిల్చుండే అర్హత లేదా దళితుడైన ఉప ముఖ్యమంత్రికి???
#YadadriHumiliation
@kharge @RahulGandhi
ఈరోజు ఉదయం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయవతి గారు చేసిన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది రకరకాల తప్పుడు ఊహాగానాలు చేస్తున్నారు.
గతంలో అనేక సార్లు బెహెంజి మాయావతి గారు మేము ఏ జాతీయ పార్టీలతో కానీ, ఎన్డీయే, ఇండియా కూటములతో కానీ పొత్తుపెట్టుకోమని చాలా స్పష్టంగా చెప్పారు.
వారు ఈ రోజు కూడా ‘తృతీయ ఫ్రంట్’ అని మీడియాలో వస్తున్న అసత్య కథనాల మీద అలాంటిదేం లేదని వివరణ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ లో కూడా ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అంతే తప్ప వారు ఏ కూటమి లో లేని పార్టీలతో కలసి పనిచేయడం గురించి ప్రస్తావించలేదు. దయచేసి గమనించగలరు.
గతంలో మధ్య ప్రదేశ్, పంజాబ్ లలో ఏ జాతీయ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో జరిగినట్లుగానే తెలంగాణ లో కూడా రాబోయే పార్లమెంటు ఎన్ని��ల సంభందించి ఇటీవల బీఎస్పీ, బిఆర్ఎస్ తో పొత్తు కోసం జరిగిన చర్చలకు బీయస్పీ హైకమాండ్ అనుమతి ఉంది. సీట్ల పంపకం పై స్పష్టత వచ్చే దాకా చర్చలు కొనసాగుతూనే ఉంటాయి.
మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. అసత్య ప్రచారాలను ఆపగలరు.
“ఈ రోజు నేను మళ్లీ పుట్టాను,రాత్రి నాకు నిద్ర పట్టలేదు,గుర్రం జాషూవా కావ్యంలోని గబ్బిలంలా నా మనసు తిరుగుతూ ఉంది. అట్లా నా మనసు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగింది. నన్ను నేను తెలుసుకోవడానికి 62 ఏళ్లు పట్టింది. అన్ని రంగాల్లో కులమే రాజ్యమేలుతోంది. నేను రిటైరయ్యాక ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేశాను. అక్కడ నేను పోలీసు అధికారిగా అందుకున్న శాలరీకన్నా ఎక్కువ జీతం సంపాదించాను. అయినా నాకు సంతృప్తి లేదు. ఆ సమయంలో కాన్షీరాం సిద్ధాంతం నన్ను ఆకర్శించింది. ఒకవేళ ఆధిపత్య పార్టీలు నాకు టిక్కెట్ ఇచ్చినా, గెలిచినా వాళ్ల కనుసన్ననలోనే పని చే��ాలి. ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి. అస్థిత్వం ఉండదు. ఆధిపత్య పార్టీలు ఎన్ని చెప్పినా ఒక ముసుగు మాత్రమే. బహుజనులు పని చేయనివ్వరు. ఆ సమయంలో నాకు నా ఇల్లుగా ఫీలయ్యింది బీఎస్పీ మాత్రమే. బీఎస్పీ నేను పుట్టి పెరిగిన బహుజన పల్లెలా ఉంటుంది.మనకు ఒక రాముడున్నాడు. ఆయనే కాన్షీరాముడు. ఆయన స్ఫూర్తితోనే ముందుకు సాగాలి. మనమంతా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. బీసీలు బీఎస్పీతో కలిస్తేనే రాజ్యాధికారం దక్కుతుంది.
ఆధిపత్య కులాల శక్తుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. బీఎస్పీని బలోపేతం చేద్దాం"ఈరోజు విజయవాడ ,ఆంధ్రప్రదేశ్ లో బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ గారు, తెలంగాణ బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ల గారు, ఇతర నేతల సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరానని మీకు తెలియడానికి సంతోషిస్తున్నాను, ఈ అవకాశాన్ని కల్పించినందుకు ��ుమారి మాయావతి గారికి ధన్యవాదాలు ,ఈ ఆధిపత్య కులాల చెర నుంచి బహుజన విముక్తి కోసం అదేవిధంగా బి.ఎస్.పి నీ ఏపీలో అధికారంలోకి తెచ్చేందుకు నా వంతుగా కృషి చేస్తాను.
#JPR #purnachandraraoips #BSP #BSP4Andrapradesh