జనప్రభంజనమైన గజ్వేల్..✊
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
@BJP4Telangana#TelanganawithBJP
బీజేపీని ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇస్తామని హామీ ఇస్తున్నాం.
I appeal to the people of Telangana to bless the BJP and we promise to give the state a CM from the backward class.
ఆర్మూరులో రేవంత్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్
రేఖా నాయక్ కింద పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్న రేవంత్.
కొంచం చూసి ఓటు వెయ్యండి మహిళా సోదరిమనులరా. జరా భద్రం 😟
@BjymKalyani @Hyndavitreddy @GayathriBDevi @KDRtweets @GappaTG@VlKAS_PR0NAM0
కుత్బుల్లాపూర్ బిజెపి అభ్యర్ధి @KunaSrisailam గారిపై దాడి హేయనీయం. ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. భౌతిక దాడులతో భయాందోళనలు సృష్టించి గెలవాలని చూస్తున్నారు.
ఖబడ్డార్ బీఆర్ఎస్ నేతల్లారా....బిజెపి తల్చుకుంటే మీరు రోడ్లపై తిరగలేరు. మా సహనాన్ని చేతకానితనంగా భావించొద్దు. మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదు. మీ అరాచక పాలనకు స్వస్తి చెప్పేందుకు జనం రడీగా ఉన్నారు. కూన శ్రీశైలం గారిపై దాడికి పాల్పడిన బీఆర్ఎస్ అభ్యర్ధిపై వెంటనే కేసు నమోదు చేయాలి. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలి.