స యో హ వై తత్పరమం
బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి
నాస్యాబ్రహ్మవిత్ కులే భవతి
ముండక ఉపనిషత్ 3.2.9
ఎవరు ఆ పరమాత్మను నిశ్చయంగా తెలుసుకుంటారో, వారు బ్రహ్మమే అవుతారు. వారి వంశంలో బ్రహ్మవేత్త కాని వాడు పుట్టడు.
బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి
- ముండక ఉపనిషత్తు
బ్రహ్మమును/పరమాత్మను పూర్తిగా తెలుసుకున్న వాడు లేదా అనుభవించిన వాడు సాక్షాత్తు బ్రహ్మమే అవుతాడు.
బ్రహ్మమును తెలుసుకోవడం అంటే తానే ఆ బ్రహ్మమని అనుభవ పూర్వకంగా గ్రహించడం.
Because we do not understand the source of our suffering, we usually blame others for our problems, and this just makes them worse. ~ Geshe Kelsang Gyatso
Sugar and sand may be mixed together, but the ant rejects the sand and goes off with the sugar grain; so pious men lift the good from the bad.
~ Ramakrishna
Moksha or liberation is nothing else but awareness of one’s true nature. The highest attainment, however, is that of Shiva Consciousness in which entire universe appears as Shiva. As Abhinavdasgupta puts it in Tantraloka-
मोक्षो हि नाम नैवान्यः स्वरूपप्रथनं हि तत्।