no me juzguen antes de que me conoces, pero sólo para informar a usted, usted no tendrá gusto de mí 😎😏 I'll spend my life in your shadow ❤️❤️ Proud Indian
@ACTFibernet@TRAI
No resolution even after follow-ups, how many days you need to resolve one customer issue? What’s your SLA and can we approach consumer court if the SLA didn’t meet? Internet is something really important and due to this we customers facing losses….
Hey @ACTFibernet, do you care about your customers at all? It’s been 10 days since I raised a shifting request (SR10580579039188).
❌ No one assigned. ❌ Broken promises of a 2-hour callback. ❌ Huge impact on my daily job.
What is the SLA for your tickets?
#CustomerService
Anna please help to look into this issue urgently 🙏
Still haven’t resolved and my brother in law is struggling everyday.
Please help to bring him back asap.
Anna please help to look into this issue urgently 🙏
Still haven’t resolved and my brother in law is struggling everyday.
Please help to bring him back asap.
@naralokesh@OfficeofNL
Anna it’s been 3 days, only few people called and asked for all the details and no reply even after chasing from then, as per my brother in law update… please help to check on this issue anna 🙏
@OfficeofNL@naralokesh@ncbn@PawanKalyan నన్ను ఎలాగైనా ఇక్కడ నుంచి బయటకు తీసుకురావాలి మీరే. మీరు తప్ప ఇపుడు నాకు ఇంకొక దారి లేదు. please help me anna.
నా వీసా ఎక్స్పైరీ కూడా march 12, అప్పటిలోపు ఏదైనా చేసి నన్ను రిలీజ్ చేయించండి ఈ నరకం నుంచి.
Na what’s app: +91 9502652063
Local no: +971 525680573

@OfficeofNL@naralokesh@ncbn
Posting on behalf of my brother in law
లోకేష్ అన్న, నా పేరు ఇబ్రహీం, మంగళగిరి చిన్న పంజా వీధి లో ఉంటాను. నేను జనవరి 31న దుబాయ్ వచ్చాను job కోసం అని, నాకు ఒక ఏజెంట్ జావేద్ అనే అతను కాంటాక్ట్ దొరికింది అతను నా దగ్గర 90 వేలు తీసుకున్నాడు. 1/4
@OfficeofNL@naralokesh@ncbn@PawanKalyan
వీసా లో క్లీనర్ అని రాసి ఉంటే అది కుడా అడిగాను, అది అలానే ఉంటది అక్కడ పని మేము చెప్పినట్టే ఉండిద్ది అని చెప్పాడు.
నేను ఇక్మడ వచ్చిన తరువాత నాకు తిండి కూడా పెట్టకుండా ఎయిర్పోర్ట్ నుంచి అజ్మన్ లో ఒక షాపంగ్ మాల్ తీసుకు వెళ్లి అక్కడ
@OfficeofNL@naralokesh@ncbn@PawanKalyan దానికి 200 దిర్హం నేను అప్పు చేసి అజ్మన్ వెళ్లి పాస్పోర్ట్ కోసం ఆఫీస్ కి వెళితే అక్కడ 2500 ద్రోహం ఇచ్చి పాస్పోర్ట్ తీసుకో లేదా రావద్దు అని బయటికి గెంటేసారు.
ఇపుడు మరీ దారుణం గా ఉండటానికి చోటు కూడా లేకుండా చేశారు… నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఉండటానికి చోటు కూడా లేదు అన్న..
@OfficeofNL@naralokesh@ncbn@PawanKalyan ఈ విషయం మొత్తం ఏజెంట్ కి చెప్తే అతను మెడికల్ అవలేదు కదా, నువ్వు ఇలానే బాగోలేదు కదా ఎలాగో పనికి వెళ్ళకు, నిన్ను పంపించేస్తారు అని చెప్పాడు, సరే అని నేను కూడా నా ఆరోగ్యం ఎలాగో బాగోలేదు అని రెస్ట్ తీసుకుంటున్న, ఒక రోజు అక్కడ మేనేజర్ నన్ను ఆఫీస్ వెళ్లి పాస్పోర్ట్ తీసుకో అని చెప్పాడు.
@OfficeofNL@naralokesh@ncbn@PawanKalyan సరే నేను మోసపోయా అని అర్ధం అయింది. 4 రోజులు పని చేశా నాకు ఇంకా వేరే దిక్కు లేదు అని, 4 రోజుల తర్వాత నా ఆరోగ్యం బాగా దెబ్బతింది, నన్ను అక్కడ నుంచి అబూ దాబి కి పంపించారు అక్కడ 10 రోజులు దాకా ఆరోగ్యం బాగోలేక బాగా ఇబ్బంది పడ్డ.
@OfficeofNL@naralokesh@ncbn@PawanKalyan cleaner గా చేయమని 12 గంటలు పని అని చెప్పారు, నాకు ఏమి అర్ధం కాలేదు. నేను అదే మాట ఏజెంట్ కి చెప్తే అతను ఇది ట్రైనింగ్, దాని తర్వాత మార్చుతారు అని చెప్పాడు, కానీ అక్కడ నా మేనేజర్ నీకు ఇదే పని 10 సంవత్సరాలు అయినా కానీ 1000 దీర్ఘం జీతం, తిండి నీ ఖర్చు మొత్తం అని చెప్పాడు,
నాకు రూమ్ బాయ్ అని చెప్పాడు, జీతం 1500 దిర్హం రోజుకి 8 గంటలు పని ఫుడ్ అకామడేషన్ ఇస్తారు అన్నాడు.
నేను ఆఫర్ లెటర్ అడిగితే మొత్తం అక్కడకి వెళ్లిన తరువాత ఇస్తారు అని చెప్పి పంపించాడు.
@OfficeofNL@naralokesh@ncbn
Posting on behalf of my brother in law
లోకేష్ అన్న, నా పేరు ఇబ్రహీం, మంగళగిరి చిన్న పంజా వీధి లో ఉంటాను. నేను జనవరి 31న దుబాయ్ వచ్చాను job కోసం అని, నాకు ఒక ఏజెంట్ జావేద్ అనే అతను కాంటాక్ట్ దొరికింది అతను నా దగ్గర 90 వేలు తీసుకున్నాడు. 1/4
@OfficeofNL@DrSJaishankar@cgidubai@meaMADAD@SonuSood Please help him immediately as he is not even having a room to stay and police also not taking any complaints … his company HR is threatening him saying we don’t give back your passport nor we take you to work with us… please help as soon as possible 🙏
@DrSJaishankar@cgidubai@meaMADAD@SonuSood
Posting on behalf of my brother in law Mohammed Ibrahim, who got scammed for a job and got stuck in Dubai.. his passport has been snatched by the company Ever Gold Building Cleaning and asking him to pay the money to get the passport

@amazonIN@AmazonHelp@amazon@ConsumerReports
Horrible experience these days with Amazon
… every now and then I would have to chat with them bcoz their service level wirh their vendors are worst and the customer services agents are not at all helpful.. what is this joke?