Royal police escort being given by @TelanganaCOPs to Congress Goons who are on their way to attack KCR Garu at his residence
Well done @TelanganaDGP
Dekho Bhai @RahulGandhi tumhara Mohabbat ka Dukaan
సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి, అణగారిన వర్గాల్లో విద్యావ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము...
💐💐🙏🙏🙏🙏🙏🙏💐💐
మీ:-
బూట్ల కమలాకర్
💐మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి💐 మీకు నిండు 💯years ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా
🙏ప్రార్థిస్తూన్నాను...🙏
మీ అక్కినేని వంశ అభిమాని
మీ బూట్ల కమలాకర్
సిరిసిల్ల
9866769666
💐యువ సామ్రాట్ శ్రీ అక్కినేని నాగచైతన్య బాబు కు💐
సమస్త అక్కినేని వంశభిమానులు నుండి మా హృదయ పూర్వక హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.....
ఇటువంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని.....
💐మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి💐 మీకు నిండు 💯years ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా
🙏ప్రార్థిస్తూన్నాను...🙏
మీ అక్కినేని వంశ అభిమాని
మీ బూట్ల కమలాకర్
సిరిసిల్ల
9866769666
@chay_akkineni 💐యువ సామ్రాట్ శ్రీ అక్కినేని నాగచైతన్య బాబు కు💐
సమస్త అక్కినేని వంశభిమానులు నుండి మా హృదయ పూర్వక హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.....
ఇటువంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని.....
పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర
• కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం
• కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా
• కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాన కోలుకోవడం అసాద్యం
• ప్రజల పక్షాన కోట్లాడడమే ప్రస్తుత భాధ్యత
• బిఅర్ ఎస్ తిరిగి అధికారంలోకి రావాడం ఖాయం
• పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తానని తెలిపారు
• కెసిఅర్ గారు సంపూరణం అరోగ్యంతో ఉన్నారు. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారు
• పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు
• రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి
• మా సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు
• సామాజిక మాధ్యమం ఎక్స్ లో @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ప్రజలతో సంభాషణ
దాదాపు గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో కెటిఅర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు.
మేము చేసిన అప్పులతో ప్రజలకు ఉపయోగపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టు, మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేసి చెక్ డ్యాంలు కట్టి, హైదరాబాద్ తో సహా ప్రతీ పల్లెకి, ఇంటింటికీ మంచి నీళ్ళు సరఫరా చేసి తాగునీటి సమస్యలేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. మేము ఆస్థిని క్రియేట్ చేశాం.
కానీ రూ. 85,000 కోట్ల అప్పు చేసిన రేవంత్ సర్కార్ ఈ పదినెలల్లో ఒక్క అభివృద్ది పని కూడా చేయలేదు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
❇️ పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 👇
✴️ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం
✴️ కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రం ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైంది
✴️ కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యం
✴️ ప్రజల పక్షాన కొట్లాడడమే ప్రస్తుత బాధ్యత
✴️ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాడం ఖాయం
✴️ పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తా
✴️ కేసీఆర్ గారు సంపూర్ణ అరోగ్యంతో ఉన్నారు.. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారు
✴️ పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు
✴️ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి
✴️ మా సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు
- సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రజలతో కేటీఆర్ సంభాషణ
పోరాడి సాధించుకొని..
పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..
ప్రజాస్వామిక తెలంగాణలో..
మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి..
ఇందిరమ్మ రాజ్యంలో
ప్రశ్నిస్తే కేసులు...
హక్కులను అడిగితే బెదిరింపులు..
పోరాడితే సస్పెన్షన్లు...
ఇది నియంతృత్వ రాజ్యం...నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం..
పోరాటం తెలంగాణకు కొత్తకాదు..ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది..
ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం..
ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం
జై తెలంగాణ ✊🏼🙏🏼
💐పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాద సాహెబ్ పాల్కె అవార్డు గ్రహీత DR శ్రీ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి💐
జయంతి సందర్బంగా సమస్త అక్కినేని వంశ అభిమానులు అందరికి ANR జయంతి శుభాకాంక్షలు....
మీ బూట్ల కమలాకర్
సిరిసిల్ల
9866769666
@amalaakkineni1 💐పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాద సాహెబ్ పాల్కె అవార్డు గ్రహీత DR శ్రీ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి💐
జయంతి సందర్బంగా సమస్త అక్కినేని వంశ అభిమానులు అందరి నుండి మీ కుటుంబ సభ్యులు అందరికి ANR జయంతి శుభాకాంక్షలు....
మీ బూట్ల కమలాకర్
సిరిసిల్ల
9866769666