రక్తం తాగే పిశాచులు
వీల్ చైర్ కోసం సెల్‌ఫోన్ తాకట్టు!
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన వీల్‌చైర్ ఇవ్వడానికి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు, సెల్‌ఫోన్ కుదవ పెట్టుకున్నారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది ..దీనిపై బాధితులు ఆస్పత్రి తనిఖీలకు వచ్చిన డీఎంఈ విష్ణువర్ధన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెల్ ఫోన్ తాకట్టు పెట్టుకుని ఇచ్చిన వీల్ చెయిర్ కి కింద కాలు పెట్టే సపోర్ట్ స్టెప్ కూడా లేదు .. ఆ వీల్ చైర్ అధ్వాన్న స్థితిలో ఉంది .. గవర్నమెంట్ హాస్పిటల్ లోనింటటి దారుణ పరిస్థితులా ?
అసలు ప్రభుత్వ హాస్పిటల్ స్టాఫేనా ? లేక రక్తం తాగే పిశాచులా ? ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ అదే అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు .. ఇది మీ దృష్టికి వచ్చిందా ? @satyakumar_y గారు ? అలాగే నిధులు ఇచ్చే ఫైనాన్స్ శాఖామంత్రి కూడా అదే జిల్లాకు చెందినవారు .. ఇది మీ దృష్టికి వచ్చిందా ? @PayyavulaOffl గారు ? @naralokesh గారు .. ఇది మీరు కూడా పరిశీలించండి ప్లీజ్ .. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేద ప్రజల్ని పీక్కు తింటున్న ఇలాంటివారిని ఏరిపారేయండి ..
ప్రశ్నించడానికే పార్టీ అన్న మీరు ప్రశ్నార్థకంగా మారిపోతే..
ప్రశ్నించే గుణాన్ని చూసి ప్రేమించిన ఒకప్పటి మీ వీరాభిమాని
మీరు వదిలేసిన ప్రశ్నను తలెకెత్తుకున్నాడు.
మీరే పూనినట్లు ప్రశ్నిస్తున్నాడు. మీ నుంచి పుట్టింది కాబట్టి మీ ఎమోషన్, మీ టెంపర్మెంట్, మీ ఆవేశం కచ్చితంగా ప్రశ్నలో కనిపిస్తాయ్. మీకు ఇంకా ఎక్కువ కనిపిస్తాయ్. మీలాగే అనిపిస్తాయ్
మీ యాక్షన్ కు పుట్టిన రియాక్షన్ కదా.
ప్రశ్నను అరెస్టు చేస్తే జవాబు దొరకదు మీకు. ఒక్క ప్రశ్నకు వేలు, లక్షల ప్రశ్నించే గొంతులు తోడౌతాయి. ఆ ప్రవాహంలో ప్రశ్నను బంధించిన వాళ్లే మొదట కొట్టుకుపోతారు.
⚡️రావణ్ అనే వ్యక్తి శక్తి కాదది. ప్రశ్న పవర్ !!⚡️
#PrashnaRaavan
In three days, Andhra Pradesh police arrest the same person thrice.
YouTuber ‘Prashna’ Raavan has secured bail twice but now arrested in a third case
This is brazen vindictive behaviour by a state & utterly shameful.
DCM @PawanKalyan’s fans are urging others to keep filing cases so he keeps getting arrested in one case after another
https://t.co/Mmx0j1ojl4
డియర్ HDFC 🙏🙏
ఈ మధ్య నేను HDFC Home Loansలో ₹50 లక్షల హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేశాను.. file no-705118170 ..హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ సమీపంలో 30 ఏళ్ల క్రితం అపార్ట్మెంట్ ఫ్లాట్ అది .. ఫ్లాట్ ఖరీదు 75లక్షలు .. అందులో భాగంగా HDFC వారిని నేను అడిగింది 50 లక్షల లోన్ .. నా CIBIL స్కోర్ 770. నాకు ఇతర లోన్లు లేవు. ప్రతి నెలా సుమారు ₹1 లక్ష జీతం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. నేను రెగ్యులర్ ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిని.
అయినా నాకు HDFC చెప్పిన వడ్డీ రేటు 10.25 శాతం. దీనికి అనేక ముప్పతిప్పలు పెట్టి నా దగ్గర అనేక డాక్యుమెంట్స్ తీసుకుని వెరిఫికేషన్లు చేసి చివరికి మీరు రిస్క్ జోన్ లో ఉన్నారని అందుకే 10.25 వడ్డీ రేటు అని చెప్పారు
ఇదే సమయంలో Bank of Maharashtra నాకు 7.25 శాతం వడ్డీ రేటుతో ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ ఇచ్చింది. ఆశ్చర్యకరంగా వారు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా తీసుకోలేదు.
అప్పుడు నా ప్రశ్న…
HDFCలో 10.25%… Bank of Maharashtraలో 7.25%… ఈ 3 శాతం తేడాకు అసలు కారణం ఏమిటి?
ఈ లోన్ కోసం నేను HDFCకి అన్ని డాక్యుమెంట్లు సమర్పించాను. ఆఫీసుకు వెరిఫికేషన్ చేశారు. ఇంటికి వెరిఫికేషన్ చేశారు. ప్రాసెసింగ్ పేరుతో ₹2,400 వసూలు చేశారు. ఇతర ఖర్చులతో కలిపి దాదాపు ₹4,000 ఖర్చైంది.
అయితే ఇప్పటికీ ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వలేదు.
మరి ప్రశ్న ఏమిటంటే…
లోన్ మంజూరు కాకముందే లేదా ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ ఇవ్వకముందే ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం ఎంతవరకు న్యాయం?
వెరిఫికేషన్ కోసం వచ్చిన ప్రతినిధులు డబ్బు అడిగిన అనుభవం నాకు ఎదురైంది.
నెలవారీ ఆదాయం లక్ష రూపాయలు ఉండి, ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తూ, సిబిల్ స్కోర్ కలిగి ఉండి, ఎక్కడా ఒక్క రూపాయి కూడా డిఫాల్ట్ కాని ఒక క్లీన్ ప్రొఫైల్ ఉన్న కస్టమర్ కు HDFC నిర్ణయించిన వడ్డీ రేటు ఏకంగా 10.25%!
నేను అడిగేది ఒక్కటే…
మధ్యతరగతి మనిషిని ఇంత అనుమానంతో ఎందుకు చూస్తున్నారు?
వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్ సంస్థల వార్తలు దేశం చూసింది. అలాంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా నిజాయితీగా జీతం తీసుకునే ఉద్యోగి మీదే ఎక్కువ అనుమానమా?
ఒకవేళ నా ప్రొఫైల్‌లో రిస్క్ ఉంటే, అదే రిస్క్‌ను Bank of Maharashtra ఎందుకు చూడలేదు?
ఒక బ్యాంకు 7.25%కి లోన్ ఇవ్వగలిగితే, HDFC ఎందుకు 10.25% చెప్పింది?
ఈ ప్రశ్నలకు పారదర్శకమైన సమాధానం రావాలి.
ప్రాసెసింగ్ ఫీజులు కూడా మరో పెద్ద ప్రశ్న.
దేశవ్యాప్తంగా ప్రతి రోజు వేలాది మంది హోమ్ లోన్ల కోసం దరఖాస్తు చేస్తారు. వారిలో చాలామంది చివరకు లోన్ తీసుకోరు. అయితే వారు చెల్లించిన ప్రాసెసింగ్ ఫీజుల పరిస్థితి ఏమిటి?
లోన్ రాకపోయినా…
కస్టమర్ వద్దన్నా…
ఆ డబ్బు తిరిగి వస్తుందా?
లేదా అది బ్యాంకుకు అదనపు ఆదాయంగా మిగిలిపోతుందా?
ఈ అంశంపై బ్యాంకులు పూర్తి పారదర్శకత పాటించాలి.
బ్యాంకులకు లాభాలు రావడం తప్పు కాదు. కానీ ఆ లాభాలు కస్టమర్‌కు న్యాయం చేస్తూ రావాలి.
హోమ్ లోన్ అనేది బ్యాంకు చేసే దానం కాదు.
కస్టమర్ కూడా వడ్డీతో సహా ప్రతి రూపాయి తిరిగి చెల్లిస్తాడు. అంతేగాక నేను కొనే ఫ్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ బ్యాంక్ దగ్గరే ఉండిపోతాయి .. ఒక విధంగా లోన్ తీరేవరకు ఆ ఫ్లాట్ బ్యాంక్ వారిదే ..కానీ అధిక వడ్డీ పేరుతో ఈ దోపిడీ ఎందుకు ?
HDFC వంటి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఈ ప్రశ్నలను చిన్నవిగా తీసుకోకూడదు.
మధ్యతరగతి మనిషి కలలపై అధిక వడ్డీ రేట్ల భారం వేయడం కంటే, అతని నమ్మకాన్ని గెలుచుకోవడం పెద్ద పెట్టుబడి.
HDFC… మీ హోమ్ లోన్ విధానాలు నిజంగా మధ్యతరగతి కస్టమర్లకు అనుకూలంగానే ఉన్నాయా? లేక వాటిని మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది బ్యాంకే. హోమ్ లోన్ కోసం ఆశగా ఎదురు చూసే నాలాంటి వాళ్ల దగ్గర అప్లికేషన్ , ప్రాసెసింగ్ పేరుతో 2400 వసూలు చేస్తూ కొత్త వ్యాపారం ఏదైనా బ్యాంకులు స్టార్ట్ చేసాయా ?
వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే విజయ్ మాల్యాలు, నిరవ్ మోదీల ప్రొఫైల్స్ వెరిఫై చేయడానికి వెనకాడే బ్యాంకులు, నెలనెలా జీతం వచ్చే మధ్యతరగతి జీవిని మాత్రం అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నాయి.అసలు లోన్ ఇవ్వకముందే వసూలు చేసిన వేలాది రూపాయల అప్లికేషన్ చార్జీలను లోన్ రద్దు చేసుకున్నప్పుడు వెనక్కి ఇచ్చే బాధ్యత వీరికి లేదా? ఇలా దేశవ్యాప్తంగా ఎంతమంది మధ్యతరగతి ప్రజల దగ్గర అప్లికేషన్ల పేరిట కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు?
కస్టమర్లను వేధించి దూరం చేసుకోవాలనుకుంటున్నాయా లేక నిజాయితీ గల కస్టమర్లకు సేవ చేస్తూ డెవలప్ అవ్వాలనుకుంటున్నాయా అనేది HDFC లాంటి పెద్ద బ్యాంకులు ఆలోచించుకోవాలి.ప్రైవేట్ బ్యాంకుల ఈ వడ్డీ బ్లాక్‌మెయిలింగ్‌పై తక్షణమే బ్యాంకింగ్ రెగ్యులేటరీ సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది…అశోక్ వేములపల్లి @HDFC_Bank@HDFCBank_Cares
కమ్మరావతిలో పాతవి ఉన్నాయ్ గా .. మరి మళ్లీ ఎందుకు కడుతున్నారు కొత్తగా ? ఓహో వేల కోట్లు దోచుకోవటానికా 👍👍🥰
MaViGun దెబ్బకి ఎల్లో మీడియా paid 🤡 గిల గిల కొట్టుకుంటున్నారు 😝😂🤣🐕
ఈ పావలా కుక్క లాంటి అనామకులు, చదువులేని పోరంబోకు గాళ్ళు రాజకీయాలోకి వస్తే చిల్లరకు ఒల్లుఅమ్ముకుని బ్రతికే ఇలాంటి బజారులంజతో కూడా మాటలు పడాల్సి వస్తుంది.
ఆంధ్రరాష్ట్రం కర్మ ఇలాంటి లంజాకొడుకులు రాజకీయలోకి రావడం 🤦🏻♂️
మొత్తం గంజాయి తాగేసి వచ్చారు అంట…పిఠాపురం లో ఉన్న మా జేఎస్పీ ఫ్రెండ్ ఏ చెప్పాడు…
అంత నైట్ ఐతే బ్లేడ్స్ పట్టుకొని తిరుగుతారు ఈ బ్యాచ్..గంజాయి తో పాటు చీప్ లిక్కర్ ఫేవరెట్
100rs ఇస్తే చాలు అంట ఈ చిల్లర నా కొడుకులకి ఏదైనా చేసేస్తారు 😢😢😢
పెంచి పోషిస్తున్నావ్ కదా రా పావలా 🤡🤡🤡
ప్రశ్న రావణ్ ఏం తప్పు చేశాడు..!
మీకు రాజ్యాంగ రూల్స్ తెలుసా
మిస్టర్ పవన్ కళ్యాణ్ & చంద్రబాబు ఇదే మీకు రిపీట్ అవుద్ది
-మాజీ IAS & లిబరల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విజయ్ కుమార్ ఫైర్
She is right. India rewards mediocrity thro reservation and corruption.
India will never have a truly meritocratic system with this kind of political leadership and beauracracy!
Andhra people's ego took a big dent after Deshapati garu and Pashan Yadagiri garu clearly explained the Urdu words in Andhra Telugu. They are not able to digest it and started verbal abuse on SM, the only thing they are known for.
హిందువు గా పుట్టి రష్యన్ ని చేసుకున్నాడు దాన్ని మీ లాంటి అలగా జాతి కుక్కలు సపోర్ట్ చేస్తున్నారు ఏంది రా…
పావలా గాడు ఏమో నేను క్యాస్ట్ గురించి,మతం గురించి మాట్లాడను అంటూనే అదే మాట్లాడతాడు ఎక్కడ చూసిన అలాగే ఈ ఊర కుక్కలు కూడా తయారు అయ్యాయి
క్రిస్టియన్స్ మరియు ముస్లిమ్స్ అంటే ఇష్టం లేకపోతే మేనిఫెస్టో లో పెట్టుకో రా లోఫర్..మాకు క్రిస్టియన్ ఇంకా ముస్లిమ్స్ అవసరం లేదు అని
ఇలా కొజ్జ మాటలు ఎందుకు రా నీచ్ కమీన్ కుత్తే 🤡🤡
Day 1 - case 1 - arrest- court will grant-you bail
Day - 2 -case 2 - arrest - court will grant you bail
Day 3 -case 3 - arrest what next ???
Planned to arrest 35times ??
Did @PawanKalyan got scared of YouTuber 😂😂😂 @teamprashna
Shameless clowns ruling AP.