వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘Jagan 2.0 Super APP’ ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారు.
JAGAN 2.0 Super App is here - #jagan#ysrcp#apcm
https://t.co/DrGHuSYSwz
The dance of democracy in Andhra Pradesh!
A woman’s nomination papers were snatched from her hands as AP police officers stood by, watching without intervening.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో 12 మంది ఎంపీటీసీలు నామినేషన్ వేయడానికి రెండు రోజులు పట్టింది.
పోలీసులు పూర్తిగా పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం, పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది.
ఇదే తీరును గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలంలో మేము కూడా అనుభవించాం.
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
అంతం కాదిది ఆరంభం ఎంతవరకైనా పోరాడుదాం.
ప్రజాస్వామ్య హననంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా పరిస్థితి మారలేదు.
MPTC, ZPTC ఎన్నికల్లోనూ హింసకు పాల్పడుతున్నారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని దారుణాలు చేయిస్తున్నారు.
క్షేత్రస్థాయి ఘటనలపై పటిష్ఠ ఆధారాలు సేకరించాలి.
ఆధారాలతో కోర్టుల్లో న్యాయపోరాటం చేయాలి.
#BREAKING: Supreme Court grants relief to YSR Congress Party over alleged obstruction of candidates from filing nominations in Andhra Pradesh municipal elections.
State Election Commission directed to defer publication of the final candidates' list till October 25 and examine complaints of violence and obstruction by tomorrow.
Court holds that judicial deference in electoral matters cannot render constitutional courts powerless to intervene where free and fair elections are at stake.
@YSRCParty
సుప్రీంకోర్టు చెప్పింది: "అభ్యర్థులకు భద్రత కల్పించండి."
మన ధర్మవరం నియోజకవర్గం, తాడిమర్రిలో పోలీసులు "భద్రత" ఇలా కల్పించారు.
వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంట్లోకే దూసుకొచ్చారు.
హెల్మెట్లు, లాఠీలతో ఇంట్లోని వాళ్లను లాగిపడేశారు.
ఆడవాళ్లు ఏడుస్తున్నా ఆగలేదు.
రౌడీలు నామినేషన్ కేంద్రం దగ్గర,
పోలీసులు అభ్యర్థి ఇంటి దగ్గర.
ఇక ప్రతిపక్ష అభ్యర్థి సురక్షితంగా ఉండేది ఎక్కడ?
ఖాకీ చొక్కా వేసుకున్నది ప్రజలను కాపాడడానికా, ప్రతిపక్షాన్ని అణచడానికా? ఇదేనా మీరు ఇచ్చే భద్రత?
#Tadimarri #Dharmavaram #APLocalBodyElections