When the World Bank validates Telangana's economic transformation, it is global recognition of KCR Garu's vision.
From decades of neglect to earning a place among India's World Bank Upper-Middle Income category states with a per capita income of $5,407, Telangana scripted one of independent India's greatest growth stories in just a decade.
Without the legacy advantages of other states, Telangana achieved this through visionary leadership, bold reforms like TS-iPASS, and transformative initiatives such as Kaleshwaram Project, Mission Kakatiya, and Rythu Bandhu.
It takes A REFORMER to challenge the status quo, A PERFORMER to deliver unprecedented numbers, and A TRUE TRANSFORMER to completely rewrite a state's destiny. That is the indelible imprint of KCR Garu's governance.
CM Revanth Reddy must stop portraying Telangana as a bankrupt state to justify broken promises.
Jai Telangana!
Jai KCR! ✊🏽
గోదావరి ఉధృతికి కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టులోని పైపులు
పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వేలో ఉన్న మొత్తం 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల
వరద ఉధృతికి కొట్టుకుపోయిన నీటి ప్రవాహం కోసం వేసిన భారీ ఐరన్ తూర, ఐరన్ పైపులు
స్పిల్ ఛానల్ కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో నిలిచిపోయిన రవాణా
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న స్పిల్వే మీదుగా వెళ్లే రోడ్డు మార్గం
Everyone can see Godavari Water going waste into the sea👇
But for Telangana CM, cheap Politics precede Farmers’ Interests.
Unfortunate that he is the CM of Telangana🤮
#CongressFailedTelangana
They should be punished through Courts. This is anarchy and they should prove in courts and make sure they get death sentence but this is not the way !
సుగాలి ప్రీతి మదర్ pawankalyan పైన చీటింగ్ కేసు పెట్టారు…
మన బుర్ర తక్కువ సైనిక్స్ దీనికి
సాయం చేసిన వాడిపైన కేసు పెట్టారు అంటున్నారు తెగ భాద పడుతున్నారు 🤡
సాయం చేస్తే కాదు రా
సాయం చేస్తా అని రా రాజకీయంగా వాడుకున్నాడు చీట్ చేశాడు అని కేసు పెట్టారురా
తెలంగాణకు వరప్రదాయని అయిన కాళేశ్వరాన్ని నిలువునా ముంచడానికి రేవంత్ రెడ్డి వేసిన దొంగ స్కెచ్ ఇది!
కేంద్ర డ్యామ్ భద్రతా చట్టాన్ని తుంగలో తొక్కి, మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల అంచు పొంటి అక్రమంగా ఇసుక దందా నడిపిస్తూ, పునాదులనే కదిలిస్తున్న ఈ పచ్చ ముఠా అరాచకాలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. రాజకీయ కక్షల కోసం ప్రాజెక్టును నాశనం చేస్తూ రైతుల పొట్టగొడుతున్న నీ అహంకారానికి, ఈ ఇసుక మాఫియా దోపిడీకి తెలంగాణ ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారు.. రేపటి రోజున లీగల్ లూప్హోల్స్లో దొరికిపోయి ఊచలు లెక్కపెట్టడం ఖాయం రేవంత్ రెడ్డి, ఖబర్దార్!
ఒకపక్క నీళ్లు లేక పల్లెల్లో రైతన్నల కన్నీళ్లు!
మరోపక్క..మేడిగడ్డ కాడ వృథాగా కిందికి పోతున్న లక్ష ల క్యూసెక్కుల నీళ్లు!
నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి తమాషా చూస్తున్నది సర్కారు!
వానల్లేక..ఎవుసం జరగక అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించడం లేదా?
కాళేశ్వరం దగ్గర పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి..గోస తీర్చాలన్న సోయి కలగట్లేదా?
లోటు వర్షపాతంతో నాట్లు పడట్లేదు..విత్తనాలు వేయట్లేదు.. పంటలు సాగుచేసే పరిస్థితి లేదు!
ప్రభుత్వమేమో ఏమీ పట్టించుకోకుండా దున్నపోతు మీద వానపడ్డట్టే వ్యవహరిస్తున్నది!
కన్నేపల్లి పంప్ హౌజ్ మోటర్లను నడిపించి ..కరువు రాకుండా కాపాడుకోవాలన్న బుద్ధి ఎందుకు లేదు ఈ ప్రభుత్వానికి?
కేసీఆర్ మీద కక్షతో రైతన్నలకు శిక్ష వేయడం తగునా?
ఎల్ నినో పడగ విప్పుతుంటే..ముప్పు ముంచుకొస్తుంటే ఇంకా రాక్షస రాజకీయ
క్రీడలు ఆడుతూ కూర్చుంటారా?
ఇంకెన్నాళ్లు కాళేశ్వరం మీద దుష్ప్రచారాలు చేస్తూ కాలక్షేపం చేస్తారు?
ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా?
మీ పగలు.. ప్రతీకారాలు ప్రతిపక్షం మీద తీర్చుకోండి, అన్నంపెట్టే
రైతును మాత్రం ఆగం చేయకండి!!
తెలంగాణ రైతన్నలారా...కాళేశ్వరంలో నిండుగా నీళ్లు పారుతున్నా మీ పొలాలను
ఎండబెతున్న కాంగ్రెస్ కర్కశ పాలన తీరును ప్రశ్నించండి!
ఎక్కడా చుక్కనీళ్లు లేని కాలంలోనూ ..కాళేశ్వరమే ప్రాణేశ్వరమై కాపాడుతుందని అర్థం చేసుకోండి!
రాత్రి 11:30 గంటలు అయినా కూడా
స్కూల్ పిల్లలను ఇంటికి పంపలేదు రేవంత్ రెడ్డి
ఫుట్ బాల్ మ్యాచ్ చూడాలని నీకు అంత సరదా ఉంటే మీ మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకుపోయి చూడొచ్చు కదా, ఎందుకు పిల్లల నిద్ర ఖరబ్ చేసి మరి బలవంతంగా కూర్చోపెట్టి చూయించడం??
“How Dare You Question The Minister”!
This man here is a farmer, grief stricken due to the dried up pond in the his village.
But how dare an ordinary farmer to question an MLA about water???
This incident took place in Eerladinna village, Amarachinta Mandal, Wanaparthy District, Telangana today.
Minister Srihari was questioned by a farmer about water. For this sin, the farmer was attacked by followers of the minister and of course the police were also seen trying to silence the farmer.
“At least in the rainy season, the pond should be alive right? When will you fill the water. Don’t we farmers need water?”, the agitated farmer was seen asking.
"How dare question the minister? Go ask the ex-MLA. Do what you want”, the local Congress leaders were heard shouting in the mike.
The effects of El-Nino are being felt in many Telangana villages already. With Congress not deciding on repairing Medigadda or lifting water from Kanepalli Pump House, tens of thousands of cusecs of Godavari water is flowing wastefully into the sea.
Anyone who is ignoring water supply to agriculture in a state like Telangana should be considered a criminal.
Every drop counts and instead of trying to stifle voices, the ministers and chief minister Revanth Reddy should go beyond politics and focus on public.
No welfare scheme will come even close to giving uninterrupted water for farming.
BREAKING NEWS
హెరిటేజ్ ఫుడ్స్ లీలలు బయటపెట్టిన FSSAI.
హెరిటేజ్ ఫుడ్స్ కు కేంద్ర ఆహార భద్రతా సంస్థ నోటీసులు.
ఫ్రెష్ పనీర్ పేరుతో వినియోగదారులను తప్పు దోవ పట్టిస్తున్న హెరిటేజ్.
పనీర్ ప్యాకెట్ పై ఫ్రెష్, హెల్తీ పదాల వాడకంపై FSSAI తీవ్ర అభ్యంతరం.
కాళేశ్వరం.!!🌊
పిల్లర్ల అంచుపోటి ఇసుక తీయడం అవసరమా?
అంటే అవి ఇంకా కుంగిపోవాలని ప్రయత్నమా?
నిజంగా ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం కాంగ్రెస్ లో ఉన్నా ప్రతొక్కడి మీద విచారణ జరుగుతుంది..
కచ్చితంగా మీకు నిద్రలేని రాత్రుళ్ళు చేస్తుంది..
INC హౌలేస్ 🤙🤙
పోలీసుల దురుసు ప్రవర్తనతో బక్క జడ్సన్ తలకు గాయం
ఆరోగ్య పరిస్థితి విషమం.. ఓవైసీలోని డీఆర్డీఎల్ ఆసుపత్రిలో చికిత్స
పోలీసులు ఈరోజు ఉదయం అరెస్ట్ చేసే సమయంలో తలకు గాయం.. అపస్మారక స్థితిలో బక్క జడ్సన్
కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా, గుట్టు చప్పుడు కాకుండా డీఆర్డీఎల్ అపోలోకి తరలించిన పోలీసులు
ఎమర్జెన్సీ వార్డులో చికిత్స.. మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టిన వైనం
At least 15,000 tankers are being booked per day in Hyderabad city, which is probably the highest ever.
Northern Telangana is parched.
But around 50,000 to one lakh cusecs of Godavari water is getting wasted EVERY SINGLE DAY!!!
Let me give you a better perspective -
In just ONE DAY Kannepalli pump house can lift water equivalent to one entire Hussain Sagar full water.
In just 31 hours, Kannepalli pump house can lift water equivalent to one Gandipet Lake.
But the government refuses to accept.
It is unfortunate, that with the threat of drought due to El-Nino is looming large, the Telangana Congress Government decided to play politics.
Senior politician and BJP MP Etala Rajendar too came in support of utilising Kannepalli Pump House to lift Godavari water.
“Do your politics later. Sundilla, Annaram, Yellampalli - all these dams, motors and pump-houses are in perfect condition. The beauty of Kannepalli pump house is that, even when 50,000 cusecs of water inflow is there (in Godavari), water can be lifted.
We need to understand that El-Nino will bring severe drought. It is unfortunate that Congress is resorting to political grandstanding instead of using the available infrastructure (of Kaleshwaram) that was built with thousands of crores.
People need water. It is July and farmers are still not able to sow seeds due to water scarcity. Hyderabad has no water. Lift water from Kannepalli immediately and ensure that we are not struggling with drought”!
Eatala Rajendar, BJP MP
Very rare for a BJP MP to speak sense. But again, Eatala has always been the right man in the wrong party.
నేను రిలీజ్ చేసిన సాయికృష్ణ డెత్ పోటోలు ఫేక్ అనే వాళ్ళకు చెప్తున్న
నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
నా ఆధారాలు ఫేక్ అంటూ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు
కేసులు పెట్టుకోండి.. భయపడేది లేదు
దమ్ముంటే నా మీద కేసు పెట్టుకో.. కోర్టుకు వచ్చి నాకు ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చేయో చెప్తా
-జనసేన ఎమ్మెల్యే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు అంబటి రాంబాబు కౌంటర్ 🔥