మరోసారి బరితెగించిన చేతకాని కూటమి ప్రభుత్వం పరిపాలనా వైఫల్యాలకు సమాధానం చెప్పుకోలేక చేస్తున్న అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నిస్తున్న గొంతులను అధికారంతో అణిచివేయడంలో @JaganToReturn ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలను ఒకేసారి ఇండియాలో బ్లాక్ చేసి తమ భయాన్ని బయటపెట్టుకుంది
ఇలా ఉంటుంది బాబుగారి పాలన ..
వస్తే అతివృష్టి , లేకపోతే అనావృష్టి..
ఈసారి రెండు కలిసి వచ్చాయి.. 🔴
అవసరం లేని అమరావతి లో వర్షం..
అవసరం ఉన్న అనంతపురం లొ వర్షం లేదు..
" కరువు బాబు కవల పిల్లలు "
#SaveAPFromTDP#saveapfarmer
Only in India can you witness this kind of “development” 😂
First, build the road. Then, dig it up for drainage or pipelines. Then, rebuild the road.
Development: Build → Dig → Rebuild → Repeat. 🤡👇
Only in India can you witness this kind of “development” 😂
First, build the road. Then, dig it up for drainage or pipelines. Then, rebuild the road.
Development: Build → Dig → Rebuild → Repeat. 🤡👇
తూ.గో జిల్లాలో వంగవీటి రంగా విగ్రహం తొలగింపు.. తీవ్ర ఉద్రిక్తత
ఈమె యాక్టివ్ గా లేకపోయినా నిలబడ్డారు
మరి ఆయనకి టీ ఇచ్చాను అని votes కోసం చెప్పుకునే అతను ఎటు పోయారో
తూ.గో జిల్లాలో వంగవీటి రంగా విగ్రహం తొలగింపు.. తీవ్ర ఉద్రిక్తత
ఈమె యాక్టివ్ గా లేకపోయినా నిలబడ్డారు
మరి ఆయనకి టీ ఇచ్చాను అని votes కోసం చెప్పుకునే అతను ఎటు పోయారో