మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే సమాంతర కోర్టులు పెడతారు
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఏ చట్టం కింద నోటీసులిచ్చి పిలిపిస్తున్నారు?
పైగా యూనిఫాం వేసుకుని కౌన్సిలింగ్ ఏమిటి?..
ఇది ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే..
నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి వచ్చి విజయవాడ లో వికలాంగులను కాలి తో తన్ని, రాడ్ తో దాడి చేసి తలలు పగలకొట్టింది ఇతనే బొబ్బూరి వెంగళరావు చౌదరి అలియాస్ BVR 🚨
విజయవాడ వాసులు మీద దాడి చేసి స్టేట్ రౌడీ గా అవతరించిన ఆకు రౌడీ
వైసీపీ హయాంలో ఇలా చిరంజీవి , నాగబాబు, పవన్‌కల్యాణ్ కుటుంబం మీద బండ బూతులు తిట్టినందుకు అరెస్ట్ చేసి వార్నింగ్ ఇచ్చినా మారని రౌడీ 🔥
Medical colleges, sachivalayam’s, RBK’s, Village clinics, ports & fishing harbors ila prathidi nuvvu start chesindi public ki chuppi ne padayatra lo..
@ysjagan ante welfare a kadu development kuda ani telisidi..
#PidugurallaMedicalCollege#YSJaganMark
శ్రీవారి వద్ద కూడా క్రెడిట్ చోరీ మాటలేనా చంద్రబాబూ?
శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది.. ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాల్ని అభివృద్ధి చేసింది వైయస్ జగన్ గారు
కానీ.. శ్రీవాణి ట్రస్ట్‌ను నువ్వే తెచ్చినట్లు బిల్డప్‌లు ఇస్తున్నావే.. ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా @ncbn ?
#CreditChorBabu
#YSRCPForTemples
#SadistChandraBabu