ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ���ాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోంది? డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఉంది.
One of my all time favourite quote,wich came out of immense suffering ,pain & realisation from ‘Pastor Martin Niemoller’ during Nazi Germany regime. What an eternal truth!
A P టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ @NameisNani ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయివేటీకరణ అడ్డుకోవడానికి జనసేన పార్టీ తరపున పోరాటం చేస్తే అది ఆగింది, ఈరోజు లాభాల బాటలో కొనసాగుతుంది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తే ప్రయివేటీకరణ రద్దు అయింది.
#JSPForVizagSteelPlant
(Cont..) మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉంది. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుంది. అపుడు ఇంకా ఎక్కువ బయటకు వెళ్తుంది.
గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వం��ం చేసేవారు. ఆ పని వదిలి... బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారు.
(Cont..)
గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్ధిక అంశం. విశాఖ మన్యం నుంచి తుని వరకూ ఉపాధి లేని .చదువు పూర్తయిన ,కుర్రాళ్ళు ఈ ట్రేడ్ లో చిక్కుకుంటున్నారు. కింగ్ పిన్స్ మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు.
(Cont..)
Not the result we wanted but I am so proud of the character shown by the boys throughout the tournament. A disappointing end but we can hold our heads high. Thank you to all the fans, management & the support staff for your constant support. 🙏 @RCBTweets
A snippet of Sri ’Undavalli Arun Kumar ji’s press meet on the disastrous financial situation of AP & how the AP Govt lacks transparency in Governance. ‘ఉండవల్లి’గారి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
(clip 1)
ఎయిర్ పోర్టు నుంచి సభా ప్రాంగణానికి ర్య��లీగా తరలివస్తుండగా మార్గంమధ్యలో శ్రీ @PawanKalyan గారితో పాటు తరలివస్తున్న జనసేన శ్రేణులను నిలిపివేసిన పోలీసులు జనసైనికుల్ని వదిలితేగాని ముందుకు కదిలేది లేదని పోలీసులకు తేల్చి చెప్పిన జనసేనాని.
చేసేదిలేక బారీ కేడ్లు తెరిచిన పోలీసులు.