@BJPchennur, @BJP4Telangana@raghu_verabelli
మిత్రులారా,
ఒక్క క్షణం ఆలోచించండి… ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించే నాయకుడిని మనం ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నుకోవడం సమంజసమా?
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే తన తండ్రి పేరును ఆధారంగా చేసుకొని గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
చెన్నూర్ నియోజకవర్గ భవిష్యత్తు ఇంకా బయట నుంచి వచ్చిన నాయకుల చేతుల్లోనే ఉండాలా? మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి. వలస నాయకుల రాజకీయాలకు తగిన సమాధానం ఇవ్వాలనే సంకల్పంతో మనం ముందుకు సాగుదాం.
జై నరేంద్ర మోదీ జీ
#Chennur #Telangana #NarendraModi #Politics #BJP