@BJPchennur, @BJP4Telangana@raghu_verabelli
మిత్రులారా,
ఒక్క క్షణం ఆలోచించండి… ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించే నాయకుడిని మనం ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నుకోవడం సమంజసమా?
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే తన తండ్రి పేరును ఆధారంగా చేసుకొని గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
చెన్నూర్ నియోజకవర్గ భవిష్యత్తు ఇంకా బయట నుంచి వచ్చిన నాయకుల చేతుల్లోనే ఉండాలా? మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి. వలస నాయకుల రాజకీయాలకు తగిన సమాధానం ఇవ్వాలనే సంకల్పంతో మనం ముందుకు సాగుదాం.
జై నరేంద్ర మోదీ జీ
#Chennur #Telangana #NarendraModi #Politics #BJP
A decade ago, India’s defence needs depended heavily on imports.
Today, India is not just protecting its borders, it is building and exporting world-class military technology. 🛡️
📊 𝐓𝐡𝐞𝐧 𝐯𝐬 𝐍𝐨𝐰
* Defence Budget: ₹2.53 Lakh Cr ➡️ ₹7.85 Lakh Cr
* Domestic Production: ₹46,429 Cr ➡️ ₹1.78 Lakh Cr
* Defence Exports: ₹686 Cr ➡️ ₹38,424 Cr
From indigenous 𝐓𝐞𝐣𝐚𝐬 fighter jets to the powerful 𝐁𝐫𝐚𝐡𝐌𝐨𝐬 missile system, India’s defence ecosystem has come a long way. This is more than growth — it’s the rise of a stronger, more self-reliant India. 🇮🇳
#AatmanirbharBharat #MakeInIndia
नगर निगम, अयोध्या में आज ₹290 करोड़ से अधिक लागत की 245 विकास परियोजनाओं के लोकार्पण/शिलान्यास एवं रामायण वैक्स म्यूजियम व जोनल कार्यालय भवन के लोकार्पण हेतु आयोजित कार्यक्रम में सम्मिलित हुआ।
पूर्ण विश्वास है कि आप सभी नगर निगम की विकास यात्रा में निरंतर सहयोग देंगे और आपके सहयोग से हम आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के विजन के अनुरूप शहर को स्वच्छ, सुंदर और 'स्मार्ट सिटी' के रूप में विकसित करने में निश्चित ही सफल होंगे।
जनपद वासियों को हार्दिक बधाई।
ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని బేగంపేట గ్రామంలో రూ.17 కోట్ల అంచనా వ్యయంతో 6.2 కిలోమీటర్ల డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశాను. బేగంపేట-ఎలిమినేడు-మదాపూర్ గ్రామాలను అనుసంధానించే ఈ రహదారి అందుబాటులోకి వస్తే.. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల ప్రయాణ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ @KomatireddyKVR గారు, గౌరవ ఎంపీ శ్రీ @KVishReddy గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంలో RCI గేట్ నుండి మీర్ ఖాన్ పేట్ వరకు రూ.30 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా పూర్తి చేసిన 22 కిలోమీటర్ల రోడ్డును ప్రారంభించడం జరిగింది. రవిర్యాల-కొంగరకలాన్-తిమ్మాపూర్- మదాఫూర్- గుమ్మడవల్లి, ఆకుల మైలారం గ్రామాలను ఈ రహదారి అనుసంధానిస్తుంది. దీంతో ఈ ప్రాంత ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.
ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ @KomatireddyKVR గారు, గౌరవ ఎంపీ శ్రీ @KVishReddy గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవాళ నా స్వగ్రామం తిమ్మాపూర్లో రామాలయం నిర్మించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బ్రహ్మోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నాను. ఈ సందర్భంగా ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ కోదండరామున్ని వేడుకున్నాను.
గృహ నిర్బంధాలతో మా గొంతు నొక్కాలని జూసిండ్రు,
ముందస్తు అరెస్టులతో మా ముందడుగును ఆపాలని జూసిండ్రు,
అడుగడుగునా భారీ పోలీసు మోహరింపు...
ఖాకీలతో మా కదనాన్ని ఆపాలని కుట్రలు చేసిండ్రు,
కానీ, ఉప్పెనలా ఎగసిన మా కార్యకర్తల ఉత్సాహాన్ని ఆపతరమా?
బెదరని మా నాయకుల సంకల్పాన్ని అడ్డుకోవడం సాధ్యమా?
అడ్డంకులన్నీ ఛేదించాం! పోలీసు వలయాలను దాటుకుని వెళ్లాం!
అసెంబ్లీని ముట్టడించి తీరాం!
ఇది ఆరంభం మాత్రమే! ఈ ప్రజా పోరు ఆగదు!
నిత్యం ప్రజల పక్షాన నిలబడి మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా నిలదీస్తాం...
మాట తప్పితే, అదే ప్రజల మద్దతుతో మిమ్మల్ని అధికార పీఠం నుంచి గద్దె దించి తీరుతాం!
#SaveTelangana
కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా 🚩🪷
కాంగ్రెస్ అధికార గర్వంతో ఎన్ని కుట్రలు పన్నినా, అక్రమాలకు పాల్పడినా.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేయలేరని కరీంనగర్ ప్రజలు చాటిచెప్పారు. కరీంనగర్ కార్పోరేషన్ మేయర్గా ఎన్నికైన శ్రీ కోలగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైన శ్రీ సునీల్ రావు గారికి హృదయపూర్వక అభినందనలు.
ఈ విజయం కేవలం ఒక పదవికి సంబంధించింది కాదు, ఇది కరీంనగర్ ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనం. అభివృద్ధికి, నిజాయితీకి పట్టం కట్టిన నైతిక విజయం.
కరీంనగర్ గడ్డపై ఎగిరిన ఈ కాషాయ జెండా, తెలంగాణలో రాబోయే బీజేపీ సర్కారుకు బలమైన నాంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వారి ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన నిలబడే సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందని ఈ ఫలితం నిరూపించింది.
శ్రీ కోలగాని శ్రీనివాస్ గారు మరియు శ్రీ సునీల్ రావు గారి నాయకత్వంలో కరీంనగర్ నగరం అభివృద్ధిలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను.
Religion doesn’t define us our actions do. Holding Lord Murugan’s photo today, I reaffirm: I stand with every brother and sister, no matter their faith. We are one people, one blood. My mission is clear: to help those in need. Always.
140 CRORE INDIANS are with Hon. PM @narendramodi ji. 💪
We will support you unconditionally; let's finish the Pakistan Terr@rists.
RETWEET if you agree with me.