ప్రజాసేవలో మీ నిబద్ధతకు గుర్తింపుగా రాజ్యసభకు ఎంపికైన
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐటిడిపి రథసారథి
శ్రీ చింతకాయల విజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు..!
మీ సేవలు దేశానికి మరింత మేలు చేయాలని ఆశిస్తున్నాం. 🇮🇳
#HopeOneAP#ChintakayalaVijay#RajyaSabha#TDP
తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి హృదయపూర్వక శుభాకాంక్షలు! మీ కుటుంబం సుఖసంతోషాలతో, సమృద్ధితో ప్రగతి పథంలో నడవాలనీ, మీ లక్ష్యాల సాధనలో ఎటువంటి అడ్డంకులూ ఎదురుకాకుండా శ్రీ గణపతి మీకు అనుగ్రహం ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను. గ్రామగ్రామాన ఘనంగా మండపాలు స్థాపించి, భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో గణేశుని ఆరాధిస్తున్న ప్రజలకు సకల శుభాలు, సౌభాగ్యాలు కలగాలని శ్రీ వినాయకుని వేడుకుంటున్నాను.
#VinayakaChaturthi2025
#happyganeshchaturthi
#ganeshfestival
#ganapatibappamorya
#narachandrababunaidu
#telugudesamparty
#andhrapradesh
@kevin1evin@naralokesh@ysjagan Kevin, solving world peace with a hyphen—next, you’ll fix politics with a comma!”
Maybe tie it to the “double — engine sarkar” mention in the original thread.
@kevin1evin@retroamolbaabu Sare ra, next time space lo matladutham—ivvu 32-bit RISC-V tho PDK45 ni rocket lo pettam! 😂🚀 Prepare avvu, nenu astronaut mode lo vastanu! 🤡