"సాయుధ దళాల పతాక దినోత్సవం" సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకోవడం, అమర జవాన్ల కుటుంబాలను గౌరవించుకోవడం, వారికి అండగా నిలవడం ప్రతి పౌరుడి కర్తవ్యం #ArmedForcesFlagDay2024
దేశంలో ప్రతీ పౌరుడికి సమాన హక్��ులు కల్పించి, అందరికీ స్వేచ్ఛను అందించిన రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ...
అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు...
#NationalConstitutionDay
10 సంవత్సరాలలో రైతుల చేతులకు బేడీలు వేసి , రైతులను మీ తండ్రి నానా మాటలు అన్నప్పుడు, రైతులను ముందస్తు అరెస్టు చేసినప్పుడు, మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేసినప్పుడు గుర్తురాని పాదయాత్ర, అధికారం పోతే కానీ పాదయాత్ర చేయాలని గుర్తుకు రాలేదా కమిషన్ల డాక్టర్ గారు.
ఉదయం నుండి జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన సంఘటనపై వాస్తవాలను కవరేజ్ చేస్తున్న నాపై BRS కోరుట్ల MLA సంజయ్ దౌర్జన్యం...కనీ���ం ఒక మహిళా అని చూడకుండా నా పై ఇష్టం వచ్చినట్టు దుర్భసాలడిన MLA..వెంటనే తిరిగి నేను నాతోటి మీడియా మిత్రులు ప్రశ్నించడంతో సారి చెప్పిన MLA. @TelanganaDGP
భూమి కోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరడి తెలంగాణ తెగువను ���్రపంచానికి చాట్టిచెప్పి మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన వీరవనిత "చాకలి ఐలమ్మ వర్ధంతి"
సంధర్భంగా వారికి ఘన నివాళులు... #chakkaliilamma
రాజకీయ శిక్షణా తరగతులు , సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, బోరబండ, హైదరాబాద�� లో మాట్లాడుతున్న తెలంగాణ జన సమితి కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి మరియు రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి గారు. @TJSPartyOnline @INCTelangana @ProfKodandaram @ProfMKodandaram
ఆరు దశాబ్దాల *తెలంగాణ ఉద్యమ చుక్కాని..* తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన *మహాజ్ఞాని*, *తెలంగాణ సిద్ధాంతకర్త*,
*ఆచార్య జయశంకర్ గారి జయంతి* సందర్భంగా...
ఆ మహనీయుడికి ఘన నివాళులు...