Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️
i think varanasi team isn’t chasing momentary hype, they’re orchestrating every reveal to make a global statement.. ssr never had a title launch on that scale before last november.. that’s exactly the reach and anticipation a superstar brings to the table
ఒకప్పుడు #SSRajamouli షూటింగ్ అంటే హీరోలకు సెలవులే ఉండేవి కాదు. కానీ }#MaheshBabu విషయంలో మాత్రం పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది.
Mahesh Babu కుటుంబంతో వెకేషన్స్‌కు వెళ్తూనే షూటింగ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. Rajamouli వర్కింగ్ స్టైల్లో మార్పు కనిపిస్తోంది.
అంతేకాదు, సినిమా షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. ఈ మార్పు Mahesh Babuతో పాటు భవిష్యత్తులో Rajamouliతో పనిచేసే హీరోలకు కూడా మంచి సంకేతంగా మారొచ్చు.
#KoreanKanakaraju - సెన్సార్ నుండి పాజిటివ్ టాక్ 👍
U/A, 2 గంటల 36 నిమిషాలు రన్ టైమ్
ఈ వరుణ్ తేజ్ సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకోగా... అదే వర్కవుట్ అయింది అంటున్నారు.
సత్య కామెడీ హైలెట్ ఆట, కొరియా ఎపిసోడ్స్, హీరో గెటప్స్, యాక్షన్ ఎపిసోడ్స్, తమన్ నేపథ్య సంగీతం అదిరాయి అని టాక్..!!
బుకింగ్స్ ఓపెన్... ఆగస్టు 7న విడుదల
#KareenaKapoorKhan in talks to play the female lead alongside #Dhanush, Directed by PSMithran🎬
#SanjayLeelaBhansali is producing the film. It's said to be a Grand Mythological jungle based film, which will feature elements and many other elements🔥
Pre production begins after #Sardar2 release & shooting will begin in the First half of Next year🤝
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ముగిసిన మాజీ సీఐ నాగరాజు కస్టడీ విచారణ
ఏడు రోజుల పాటు నాగరాజును విచారించిన సిట్
వైద్య పరీక్షల అనంతరం మాజీ సీఐ నాగరాజు కోర్టుకు తరలింపు
వైద్య పరీక్షల అనంతరం మాజీ సీఐ నాగరాజును విజయవాడ కోర్టులో హాజరు పరిచిన సిట్ అధికారులు
@VSReddy_MP@TV9Telugu One paisa use vundadhu either you come back or stay at farm.
People won’t believe lies more than once and you’re a cheater which had been proved.