@contentkikamii Thank God he landed on his feet. If he had dived headfirst, he would have lost his life. It was nothing short of a miracle. These useless people are risking their lives just for likes and comments. I hope he recovers soon.
@TV9Telugu అదంతా ఒక ప్లాన్! లేకపోతే లండన్ నుంచి మరీ వచ్చి లొంగిపోవాల్సిన అవసరం ఏముంది? ఇక డబ్బులు కట్టిన వాళ్లకేమో నామాలు (మోసం), సులభంగా బెయిల్ వచ్చేస్తుంది, ఆపై కేసు సాగుతూనే ఉంటుంది... ఇంతకన్నా ఏమీ ఉండదు.
@Trullydearest It is ridiculous what he is going through in that one particular hole. If he is going to heaven, what is all this drama for? These pastors are really insane; they fool people without any guilt. At the same time,these followers are also useless—they don't even know what to believe
@Telugu360 ఓహ్ పార్టీ పెడుతున్నారా? ఇప్పటికే చిల్లర దుకాణాల లాగా ఉన్నాయి పార్టీలు. ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా ఏం చేస్తారు? మీరు YSRCP పార్టీలో లేకుంటే మీరు ఎవరో కూడా తెలియదు జనాలకి. ఓట్లు చీల్చడానికే అంతే. మీరు నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచారు .
@suheldhuldhule It's no surprise. Maruti cars are always like this—lightweight, which is why they deliver better mileage than competitors. Because of that, you can't really expect high safety standards from them.
@RTVnewsnetwork ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇలాగే ఉంటుందంటారా @Anitha_TDP? లేక మీరు ఇంకేదైనా కొటేషన్ చెబుతారా? మంచి పాలన మరియు మీరు హోం మంత్రి అయ్యాక మన ఆంధ్ర రాష్ట్రం చాలా సురక్షితంగా ఉందని నిరూపించే క్లిప్ ఇది. కీప్ ఇట్ అప్ మేడమ్. కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాను.
@theskindoctor13 Nowadays, educational institution management is encouraging this trend solely for admissions, as most students are attracted to such gimmicks. However, doing this on Teachers' Day is completely unacceptable; they really should have thought twice before acting like this.
@lordshivom పాపం స్నాక్స్ పెట్టలేదు అనుకుంటా, పోయి తిని మళ్ళీ రమ్మని చెప్పాలి బాబాయ్ కి. అబ్బాయి ఏదో చేస్తున్నాడు, సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ ఉంటాయి, అవన్నీ పట్టించుకుపోతే ఇంకా ఏ సినిమా చేయలేడు. ఆ సో కాల్డ్ జర్నలిస్ట్ కి ఇంకా ఎక్కువ స్నాక్స్ పెట్టాలని ఆ ప్రొడ్యూసర్ ని కోరుతున్నాను.
ఆంధ్రలో ఉన్నామా లేక బీహార్లో ఉన్నామా, ఎంత దారుణం! శాంతిభద్రతలు (Law and Order) అంటే అసలు భయమే లేదు. వెంటనే ఈ వెధవలందరినీ బట్టలు విప్పి నడిరోడ్డు మీద ఊరేగించాలి, ఆ క్లిప్ కోసమే ఎదురుచూస్తున్నాను. @APPOLICE100@naralokesh@Anitha_TDP
Gandhari is a truly heart-touching epic—what a story! Taapsee delivered a fabulous performance.I agree with her that producers should focus on content-driven films to start a new trend and encourage this kind of filmmaking. It is definitely worth a watch,all the best to @taapsee!
@BellamSwathi What a fate/misfortune this is. Honestly, how do people even live like this without any freedom at all? I don't even know what to say... they are turning even the kids into this, sigh...
@Perman3310 You are only talking about a concert that takes hardly three hours, while some people leave their families for more than 15 days for a vacation—even while raising two kids. This is what real feminism looks like nowadays, so it comes as no surprise.
@ItsAradhya__ This is truly toxic,and modern relationships like this exist all over the in India.When both are educated,there are often no boundaries to their lifestyle—and from their perspective,Society has already lost its core human values,so things like trust,loyalty simply fade away..
@Krishnahinduu మేము ఒక సినిమాని ఫ్లాప్ అని అన్నామంటే దాదాపు ఎక్కడా పాజిటివ్ టాక్ ఉండదు, అది సినిమాల మీద మాకున్న పట్టు. మమ్మల్ని అనే ముందు జాగ్రత్తగా చూసి మాట్లాడు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి, లేదంటే ఎవరికీ మంచిది కాదు. ఇది నీకు స్వీట్ వార్నింగ్ బ్రదర్.
@tathvamasi6 Immersion in just 3 days?only Hindu festivals get subjected to restrictions while othr religions hav none?We can't even celebrate our festivals freely despite living in our own land What kind of policies are these @Anitha_TDP garu?Are you going to dictate hw mny days to celebrate
@TeluguScribe బిడ్డలని కూడా ఎత్తుకెళ్తున్నారు, అది కూడా పట్టపగలు. చట్టం అంటే ఏమాత్రం భయం లేదు అసలు. ఒక తల్లి నుంచి బిడ్డని దూరం చేయడం అంటే మాటల్లో చెప్పలేం. ఇంత దారుణంగా బ్రతుకుతున్నారు మనుషులు. పోలీసులను వేడుకుంటున్నాను, దయచేసి ఆ బాబు ఆచూకీ కనిపెట్టి, ఆ తల్లికి కడుపుకోత లేకుండా చూడండి.
@pulsenewsbreak ఎంత ఈజీగా చెప్పాడు! వీడి నెగ్లిజెన్స్ ( నిర్లక్ష్యం )కి ఒక ప్రాణం బలి. సిగ్గు లేకుండా నిలబడ్డాడు, తప్పు జరిగిందనే బాధ కొంచెం కూడా కళ్ళలో కనిపించಟ್ಲ. చేతవధవ, వీడిని లోపలలో వేసి కుమ్మేయాలి, మామూలుగా వదలకూడదు.