🚨
పల్నాడు మెప్మా ఆఫీస్‌లో మహిళా ఉద్యోగిపై వేధింపులు!
పల్నాడు జిల్లా మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రోజా రావు మహిళా ఉద్యోగుల పట్ల తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తూ, నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మెప్మా ఐబీ (IB) పద్మజ ఆరోపించారు.
ఉద్యోగుల దుస్తులు, మేకప్, భోజనం చేయడంపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, లంచాలు ఇస్తేనే బయోమెట్రిక్ హాజరు వేస్తూ, ఇవ్వని వారి జీతాల్లో అక్రమంగా కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యోగిని సెల్ఫీ వీడియో వైరల్!
#Palnadu
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబుగారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు.
ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్?
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబుగారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది.
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? @ncbn గారూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది.
English Version- https://t.co/q2nzmfJAy5
A New Era of Digital Revolution Begins 📱💙
With the launch of Jagan2.0 Super App, Shri Y.S. Jagan Mohan Reddy Garu aims to connect every YSRCP cadre across Andhra Pradesh through a unified digital platform.
The app enables seamless communication, campaign coordination, regional outreach, issue reporting, social media mobilization, and access to the YSRCP Digital Book.
Jagan2.0 Super App – The Digital Voice of the Voiceless.
📲 Download the App: https://t.co/gYzryLt15j
Available on Android & iOS ✅
#Jagan2_0SuperApp #YSJagan #YSRCP #JaganannaConnects
🚨
పల్నాడు జిల్లా కోటప్పకొండ అన్నదాన సత్రం వద్ద భక్తుల ఇబ్బందులు..
శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంలోని అన్నదాన సత్రం వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు.
భోజనం కోసం ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తోందని, తగిన సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్నామని భక్తులు ఆవేదన.
అన్నదాన సత్రం వద్ద మరిన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
#Kotappakonda
నేటి చదువులు రైతు జీవితాలకు దూరంగా జరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులతో ఇలాంటి అర్థవంతమైన కార్యక్రమాన్ని ప్రజల, పాలకుల ముందుంచిన
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లోని గ్రీన్ వుడ్ స్కూల్ వారికి,విద్యార్థులకు,తీర్చిదిద్దిన వారికి అభినందనలు👏
(వీడియో&సమాచార సౌజన్యం : @AvmNews7 )
#YSJaganWithFisherMen
మత్స్యకారుల కోసం మన ప్రభుత్వం కట్టిన ఫిషింగ్ హార్బర్లను చంద్రబాబు, ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిల్లో స్కాములు చేస్తూ ప్రైవేటుకు అమ్మేస్తున్నారు. మత్స్యకార కుటుంబానికి చెందిన సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి సెక్షన్లను మార్పించింది.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganInVizag
#SadistChandraBabu
పల్నాడు కల..జగన్ సాకారం
100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతి
ఎన్నికల నాటికే మెజార్టీ నిర్మాణ పనులను పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
వెనుకబడిన ప్రాంతంలో పేదలకు చెంతనే సూపర్ స్పెషాలిటీ వైద్యం లక్ష్యంగా అడుగులు
చంద్రబాబు గద్దెనెక్కాక వైద్య కళాశాలలపై నీలినీడలు
గత్యంతరం లేని పరిస్థితుల్లో కళాశాల ప్రారంభానికి దరఖాస్తు
1/2
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
నాగార్జున యాదవ్‌ని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు
తెలంగాణ పోలీసులు అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన పోలీసులు
ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నాగార్జున యాదవ్‌ని తీసుకెళ్లిన పోలీసులు
నల్లపాడు పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇస్తామని తెలిపిన పోలీసులు
నాగార్జున యాదవ్ అరెస్టుపై కుటుంబ సభ్యుల ఆందోళన
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు.
రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, ప్రజా సంక్షేమమే తన రాజకీయాల లక్ష్యంగా జీవించిన మహానేతగా ఆయన చిరస్మరణీయులు.
#YSRJayanti#JoharYSR#YSRCPAmerica
నేను విన్నాను.. నేను ఉన్నాను!
ప్రజల గుండెల్లో బతికే నాయకుడికి మరణం లేదు.. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.
77వ జయంతి సందర్భంగా వైయస్ఆర్ గారికి ఘన నివాళులు
#77thYSRJayanthi#FarmersDay