Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
ఏపీలో ఒక అధికారితో సింగపూర్ వెళ్దామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు
ఎందుకు ప్రభుత్వ డబ్బుతో అక్కడ ఉన్న నీ కొడుకును చూడడానికా?
– కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
A mother is the purest form of love in creation. She silently sacrifices her life for her children, stands as their strength in every struggle, and finds happiness in their smile and success. No matter how far one travels in life, the safest place always remains a mother’s heart.
#MothersDay
Andhra Pradesh Panchayati Raj Department has been conferred with the Deen Dayal Upadhyay Panchayat Satat Vikas National Awards for the second consecutive year, an achievement that brings immense pride.
It is especially gratifying that Bokkasam Palem Gram Panchayat, Srikalahasti Mandal, Tirupati district, has secured 1st place nationally in the Women-Friendly Panchayat category. In Good Governance, Srungavaram Gram Panchayat, Visakhapatnam district, stood 1st at the national level. Chemmullapalli Gram Panchayat, YSR Kadapa district, secured 2nd place nationally for Poverty free & Enhanced Livelihoods. Gundamala Gram Panchayat, Prakasam district, achieved 3rd place nationally for Self-Sufficient Infrastructure.
Further, Kuppam Mandal, in the constituency represented by Hon’ble CM Shri @ncbn garu, has been recognized as the 3rd Best Mandal in the country. It is worth recalling that last year too, the department was conferred with 4 national awards across categories.
Heartfelt congratulations to the Sarpanches, Ward Members, and officials whose dedication made these achievements possible. Sincere thanks to Hon’ble PM Shri @narendramodi ji and Hon’ble Union Panchayati Raj Minister Shri @LalanSingh_1 ji for recognizing our efforts.
These awards have further strengthened our sense of responsibility. They stand as a testament to the sustained efforts of the coalition government, under the leadership of Hon’ble Chief Minister Shri Nara Chandrababu Naidu garu, towards achieving holistic and inclusive development of villages.
- @PawanKalyan
#AndhraPradesh
గతంలో స్వయంగా సమస్యలు తెలుసుకోడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ పై గిరిజనులు "ఇతడు చేస్తాడు" అని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ, వారికి మెరుగైన జీవనం అందించాలనే సంకల్పంతో గిరిజన ప్రాంతాల పర్యటన చేపడుతున్న ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
అనారోగ్యం బారిన పడిన వృద్ధులను, గర్భిణీ స్త్రీలను డోలీల్లో కట్టుకుని వాగులు దాటే దయనీయ పరిస్థితుల నుండి విముక్తి కలిగించేలా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 49.73 కోట్ల రూ"లతో 9 గిరిజన ప్రాంతాల్లో 48 కి.మీ.ల మేర రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
@mopr_goi@MoRD_GoI@AndhraPradeshCM@LalanSingh_1@ChouhanShivraj@pibvijayawada@PIB_India@IndiaMGNREGA
#PallePanduga
#APGovtForTribalWelfare
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలోని మారుతున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల.ముఖచిత్రం
• వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల హయంలో నిర్మించిన రోడ్ల వివరాలు
మొత్తం వ్యయం: ₹4,610 కోట్లు
నిర్మిత రహదారులు: 8,100 కి.మీ
• 20 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిర్మించిన రోడ్ల వివరాలు
మొత్తం వ్యయం: ₹11,506 కోట్లు
పూర్తైన, నిర్మాణ దశలో, అనుమతులు పొందిన రహదారులు: 17,551 కి.మీ
• ఉపాధి హామీ పథకం MGNREGS ద్వారా చేపట్టిన రోడ్ల వివరాలు
👉🏻వైసీపీ ప్రభుత్వంలో
వ్యయం: ₹610 కోట్లు
CC రహదారులు: 884 కి.మీ
BT రహదారులు: 239 కి.మీ
👉🏻20 నెలల పాలనలో కూటమి పాలనలో
వ్యయం: ₹3,853 కోట్లు
CC రహదారులు: 6,000 కి.మీ
BT రహదారులు: 1,331 కి.మీ
#PawanKalyanTransformsAPRoads