An Amazonian! A Certified AWS & SAP DATABASE ARCHITECT!
నీ శభ్దం నిశ్శభ్దం కంటే సురాగమనుకుంటేనె మౌనం వీడు!
నీ వాఖ్యం తెల్ల కాగితం కన్నా సుందరమైతేనె కలం వాడు!!
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన | మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వకర్మణి ||
Your right is only to the work, the endless learning, and the certification exams;
Perform your DBA Karma, upgrade your skills without attachment to sleep, and leave the results to the Cloud!
🫡
@KRaghuRaju Keep up the excellent work, as always, Sir. May Lord Venkateswara bless you with abundant health, happiness, and continued success in all your endeavors. 🙏
నాకు అక్షరాలు దిద్దించిన నా ఉపాధ్యాయులకు,
తప్పటడుగులు నుండి విజయతీరాలకు నడిపించిన అమ్మ-నాన్న-అన్నలకు,
నా జీవితంలో,కెరీర్ లో తోడుగా ఉంటూ దారిచూపిన నా మిత్రులకు, ఉన్నతాధికారులకు, నా కుటుంబానికి...
ఈ గురు పౌర్ణమి సందర్భంగా..
నా హృదయపూర్వక కృతజ్ఞతలు, శతకోటి ప్రణామాలు 🙏🏻🙇🏻
చిన్నప్పుడు.. ఒకసారి నేను డబ్బాలోంచి దొంగచాటుగా లడ్డూ తీసుకుంటుంటే😋
అమ్మ చూసేసింది.
"దొంగతనం చేస్తున్నావా..? నీ గణేశుడు ఏమంటాడు?" అని కొంచెం గట్టిగానే అడిగింది.
నేను చిరునవ్వుతో
"గణేశయ్య, తనకోసం కూడా లడ్డూ తీసుకురమ్మన్నాడు!" 🍬
అంతే..
అమ్మ నవ్వుతూ నన్ను గట్టిగా హత్తుకుంది. ❤️
@srichakri2005 🚩 जय श्री राम 🙏 जय हनुमान 🚩🤍
ॐ नमो भगवते आञ्जनेयाय महाबलाय स्वाहा॥🙏
ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా॥
🪷🙏🪷
శ్రీ రామభక్త హనుమాన్ స్వామి వారి ఆశీస్సులతో ✋
సదా సర్వదా సుఖీభవ 😇
@Ksravishankar2 🚩 जय श्री राम 🙏 जय हनुमान 🚩🤍
ॐ नमो भगवते आञ्जनेयाय महाबलाय स्वाहा॥🙏
ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా॥
🪷🙏🪷
శ్రీ రామభక్త హనుమాన్ స్వామి వారి ఆశీస్సులతో ✋
సదా సర్వదా సుఖీభవ 😇
@Radhikachow99 🚩 जय श्री राम 🙏 जय हनुमान 🚩🤍
ॐ नमो भगवते आञ्जनेयाय महाबलाय स्वाहा॥🙏
ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా॥
🪷🙏🪷
శ్రీ రామభక్త హనుమాన్ స్వామి వారి ఆశీస్సులతో ✋
సదా సర్వదా సుఖీభవ 😇