@PawanKalyan జనసేన పార��టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు
జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీలో చోటు కల్పించి.ఇంతటి బృహత్తర కార్యక్రమంలో నాకు పని చేసే అవకాశాన్ని కల్పించినందుకు మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు@PawanKalyanఅన్నయ్య
k.saitejaswi
అరిష్టాలను దాటుకుని
అవకాశాలు అందుకొని
ఆకాశాన్ని అందుకున్నా
అభం శుభం తెలియని చిన్నారులు
అమాయకులైన ఆడపిల్లలు
అత్యాచారాలకు గురవుతున్నారు
మానవ మృగాళ్ల వికృత దాహానికి
మాన ప్రాణాలను కోల��పోతున్నారు
రక్త సిక్త దాడుల చరిత్రలో
సజీవ సాక్ష్యంగా మారుతున్నారు.
కలకత్తాలో మహిళ వైద్యురాలిపై జరిగిన హృదయ విదారక అమానుష ఘటనను @JSPVeeraMahila తీవ్రంగా ఖండిస్తూ, మానవ మృగాలకు కఠిన శిక్ష పడేలా సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయం కోసం జరిగే పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నాము.
#JusticeForMoumita
#JusticeForMoumitaDebnath
పాలకొల్లులో ప్రముఖ నిర్మాత బన్ని వాసు గారు..
ఈ నెల చివరి వారంలో పాలకొల్లు లో జరిగే వారాహి యాత్రకి సంబంధించిన పనులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తారు. పాలకొల్లు బాధ్యతలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కీలక పదవి కి ఒకే చెప్పినట్టు సమాచారం.
#Janasenaparty@PawanKalyan