అవ్వాతాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్న ప్రభుత్వం. నేటి నుంచి అవ్వాతా��లకు ప్రతి నెలా ₹3,000 పెన్షన్ అందిచనున్న జగనన్న ప్రభుత్వం. ఇది కదా అసలైన ప్రజాప్రభుత్వం.
#YSRPensionKanuka @Venkat_karmuru
గుంటూరు వెస్ట్ లో మంత్రి విడదల రజినీ గారి నూతన కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఒక బీసీ మహిళకు భయపడుతున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు
మీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది @ncbn గారూ!
#TDPGoons#JSPGoons#TDPRowdies#EndOfTDP
@hanuman_rudra@datapelter It’s not about a party bro. That guy always makes false propaganda. This is linked to state image too. He will just add some words in search engines, AI apps and link the things with his false narratives.
ఈ 2024 వ సంవత్సరం లో పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధంలో పేదల తరుపున న్యాయకత్వం వహిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారని పునరుద్ఘటిస్తూ,
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
#VoteForFan#YSJaganAgain2024#HappyNewYear2024#YSRCPAgain2024