🔶చివరి దశకు చేరుకున్న తుకారం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు.
🔶ఫిబ్రవరిలో ప్రారంభానికి ఏర్పాట్లు.
🔶ఆర్.యు.బి వలన మల్కాజిగిరి,
మారేడ్ పల్లి, తార్నాక, మెట్టుగూడ, లాలాపేట్ సికింద్రాబాద్ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.
అన్నదానం గొప్పది అంటారు కానీ
ఆ అన్నాన్ని సంపాదించుకునే స్థాయిని ఇచ్చే విద్యదానాన్ని ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు చేస్తున్నారు అన్న @KTRTRS 🙏
Long live in public service Anna 🙏🙏
బాయిల కాడ మీటర్ పెట్టాలి లేదంటే రుణాలు బంద్ చేస్తాం అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం..
- ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
#CMKCR#PressMeet#Telangana