@GuruMYSRCP#MakaraSankranti 🎋గాలిపటాల్లా మీ కలలు ఆకాశాన్ని తాకాలి.
🎉నువ్వులు, బెల్లం కలిసినట్టు మీ బంధాల్లో తీపి నిండిపోవాలి.*
🪔సూర్యుడి కాంతితో మీ జీవితం ప్రకాశవంతం కావాలి.*
🌽 సంక్రాంతి శుభాకాంక్షలు! 🌾🙏*
వైయస్సార్సీపి పార్టీ కార్యాలయం
*టిపి కోట* సత్యవేడు నియోజకవర్గం
@YSJ2024 😭 పాపం నిజమే మనకు ఏ అర్ధరాత్రి అయినా ఒక ఆపద అంటే పిలిస్తే గబుక్కున వచ్చేవాడు ఆటో వాడు మాత్రమే అది మన అందరికీ తెలుసు
ఆటో వాళ్ళు చాలా నష్టపోతున్నారు వాళ్ళు ఏదో కష్టపడి డబ్బులు దాచిపెట్టుకొని పిల్లలకు మంచి చదువులు చదివిపించాలని ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు
@AndhraPradeshCM@ncbn సార్ సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం వయా టీపీ కోట సత్యవేడు మరియు పాండూరు రోడ్డు దుస్థితి చూడండి సార్ . ఈ రోడ్డు గుండా వందలాదిమంది శ్రీ సిటీకి రోజు పనికి వెళ్లి వస్తుంటారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పోవాల్సిన పరిస్థితి ఈ రోడ్డు గురించి పట్టించుకోండి సార్ 🙏
Heartiest congratulations to Team India on a magnificent victory at the Asia Cup 2025 in Rajgir, Bihar!
Wishing the entire team continued success, good health, and glory in the years ahead.
#HockeyIndia