ఆర్మూర్, పోచమ్మ గల్లీ కాత్యాయని యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన, కోర్టు కాన్సెప్ట్ గణనాధుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, నేటి సమాజంలో జరుగుతున్నటువంటి, చెడు వ్యసనాల బారిన యువత అలవాటు పడకుండా, స్క్రిప్ట్ రచయితగ మేము ఇచ్చిన కాన్సెప్ట్ కి ప్రథమ బహుమతి పొందడం చాలా ఆనందదాయకం .