ఆడుతూ పాడుతూ, పెరగాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్న ఈ బాలుడి మాటలు వింటుంటే నా హృదయం చలించిపోయింది. తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం ఆ బాలుడు పడుతున్న కష్టం నన్ను కలచివేసింది. వెంటనే బాలుడు వివరాలు సేకరించి ఆ కుటుంబానికి ఒక అన్నగా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను.
#PawanKalyan గారి నాయకత్వం వర్దిల్లాలి
doing best to unite the ground-level cadre. Great going @naralokesh ! this alliance will work wonders in coming elections and wipe out the YCP from AP 🔥🔥
@PawanKalyan@JanaSenaParty
కాపు యువతా తస్మాత్ జాగ్రత్త
ఎన్నికల సమయం ఇది...
ఆలోచించి ఎన్నుకోండి 👍👍
కాపులకు న్యాయం చేయగలిగే రాష్ట్రంలో ఉన్న ఏకైక నాయకుడు @PawanKalyan గారు మాత్రమే.
#HelloAP_ByeByeYCP
Respected Pradhan Mantri
Sri @narendramodi Ji,
Bharat Hosting the G-20 Summit under your brilliant leadership is a transformational moment for all of us. We are immensely proud that our Nation has occupied international centre stage like never before.
Your unparalleled leadership has set new benchmarks not only for the world leaders but, for all of us to draw inspiration and to support your diligent quest for a New Bharat.
Please accept our humble Congratulations!!
Best Wishes,
Respectfully.
@PawanKalyan 🙏🏼
@JanaSenaParty