Join the #PKCWCommunity now.
Pawan Kalyan Creative Works invites passionate creators, technicians, artists,aspiring amateurs, professionals and researchers from every craft of cinema to join the global PKCW creative ecosystem.
@PawanKalyan
https://t.co/YWPlOwQ2zG
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా మూడవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.
అడ్రస్ : టౌన్ హాల్, VRC గ్రౌండ్ పక్కన, ట్రంక్ రోడ్డు, నెల్లూరు
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా మూడవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.
అడ్రస్ : భీమవరం లోని శ్రీ కృష్ణదేవరాయ ఫంక్షన్ హాల్ నందు
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
ఈ రోజు ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల సమాచార సేకరణ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, నిర్వహణ విధానంపై సమీక్ష నిర్వహించి, పార్టీని సంస్థాగత నిర్మాణంలో భాగమై నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
జూన్ 29 నుంచి 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును జనసేన శ్రేణుల నుంచి వస్తున్న స్పందన ఉత్సాహాన్ని నింపింది.
- జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
జూన్ 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను సమీక్షిస్తున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణుల నుంచి వస్తున్న విశేష స్పందన ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. @JanaSenaParty కోసం కష్టపడిన ప్రతి ఉద్యమి, ప్రతి సాధక్, ప్రతి జనసైనికుడికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని పార్లమెంట్ పరిశీలకులకు సూచించడం జరిగింది.
పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు పార్టీ బాధ్యతలతో పాటు, వివిధ అనుబంధ విభాగాల్లో సేవలందించాలనే ఆసక్తి ఉన్న జనసేన సాధక్స్, నాయకులు, జనసైనికులందరికీ ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పిస్తున్నాం. జనసేన శ్రేణులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నాయకత్వం తీసుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
ప్రకృతితో కూడిన అభివృద్ధే శాశ్వతం
•కాంక్రీట్ జంగిల్ మధ్య ‘గ్రీన్ లంగ్స్’గా నగర వనాలు
•రూ. 36 కోట్ల వ్యయంతో 18 నగర వనాల అభివృద్ధి
•అటవీ సంపద, సాంప్రదాయాల కలబోతగా నిర్మాణం
•వినోదం, ఆరోగ్యం ఒకే చోట ఉండేలా ప్రత్యేక సౌకర్యాలు
•రాష్ట్ర వ్యాప్తంగా 18 నగర వనాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు
ఏది భావప్రకటన స్వేచ్ఛ ?
ప్రభుత్వాన్ని, నాయకులని ప్రశ్నించడం భావ ప్రకటన స్వేచ్ఛ.
కానీ ప్రశ్న ఏ విధంగా ఉండాలి ?
ప్రభుత్వ నిర్ణయాల పైన, చర్యల పైన, పనుల పైన, ప్రజలపై పడే వాటి ప్రభావం పైన చేస్తే అది ప్రశ్నించడం.
అధినేతల ఇళ్ళల్లో ఆడవారిపై లైవ్ లు పెడతాం, ఆడబిడ్డల గురించి మాట్లాడతాం, మాకు అనుకూలమైన ప్రభుత్వం వస్తె రప్పా రప్పా నరుకుతాం, సనాతన ధర్మాన్ని దూషిస్తాం, రాముడిని అవమానిస్తాం అనేది ప్రశ్నించడం అవదు, అలా చేసేవారిని జర్నలిస్టు అనరు.
అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో ‘జల్ సంచయ్ జన భాగీదారి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాను.
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజల భాగస్వామ్యంతో జల వనరులను పరిరక్షిస్తూ, భావి తరాలకు సుస్థిరమైన నీటి భద్రతను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
@JanaSenaParty@APDeputyCMO
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు, సాయి శిరీష పొన్నూరు గారు, రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, రాజేష్ గారు.
#JanaVaaniJanaSenaBharosa#JanaSenaTelangana
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
🔗 https://t.co/lKH7TynvhA
మన సంస్కృతి, మన ప్రాంతం, భారత దేశ భవిష్యత్తుకు నాయకత్వం వహిస్తూ వికసిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కండి!
సమాజం కోసం పనిచేయాలనే సంకల్పం, ప్రజా సమస్యల పరిష్కారానికి సేవ చేయాలనే తపన, జనసేన సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇదే సరైన అవకాశం.
మీ ఆసక్తి, నైపుణ్యం, అనుభవానికి అనుగుణంగా జనసేనలో వివిధ బాధ్యతల్లో సేవలందించేందుకు మీ వివరాలను పైన పొందుపరిచిన లింక్ ద్వారా నమోదు చేసుకోండి.
#JanaSenaTelangana #JanaSenaMissionTelangana #JSPForNewAgePolitics
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు పాముల గణపతి కాకినాడ వెంకట నగర్ కు చెందిన విష్ణుమూర్తి గారిపై తప్పుడు కేసులు పెట్టించడమే కాకుండా లక్షల రూపాయలు నష్టపోయేటట్టు చేశాడు
విష్ణుమూర్తి గారికి జరిగిన అన్యాయం పైన కాకినాడ అప్పటి 2 Town సిఐ గారు కేసు తీసుకోకపోగా వారి అండతో తప్పుడు కేసులు పెట్టించారని బాధపడుతూ జనసేన జనవాణి కార్యక్రమంలో
సంపత్ నాయక్ గారికి చెప్పడంతో సంపత్ నాయక్ గారు వెంటనే స్పందించి కాకినాడ టూ టౌన్ సిఐ అప్పలనాయుడు గారికి కాల్ చేయడమే కాకుండా విష్ణుమూర్తి గారికి సంబంధించిన కంప్లైంట్ తీసుకొని నిజానిజాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా CI గారితో మాట్లాడారు.
#JanaVaaniJanaSenaBharosa #JanaSenaTelangana