ఇతని ప్రతిభను గుర్తించండి... ఇతన్ని ప్రోత్సహించడం ఎంతైనా అవసరం..... పాటతో పార్టీలను ప్రచారం చేసుకోవడం కాదు....
రామ్ దేవ్ బాబాను ఎత్తుకోవడంకాదు ముందు ఇతన్ని హత్తుకోండి....
చిత్తశుద్ధి ఉంటే వెంటనే యోగాలో "భారత ప్రతినిధి" గా ప్రపంచ దేశాలకు పరిచయం చేయండి..... @BBCWorld
అబ్బా ఈ వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి 🥹
క్రియ శీలక సభ్యత్వం ఎంత ముఖ్యమో, మీ కుటుంబం కి కష్ట కాలంలో ఎంత ఉపయోగపడుతుందో మీకు తెలీదు. ఇలాంటి వినూత్న సభ్యత్వం మన @PawanKalyan గారి తీసుకురావడం దాని ద్వారా ఎంతో మందిని ఆదుకుంది.
కనుక ఇప్పుడే సభ్యత్వం తీసుకోండి. @JanaSenaParty మీకు తోడుగా ఉంటుంది..
#JSPMembershipDrive #PawanKalyan ✊🏻
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
ఇలాంటి గొప్పవారు
సమాజం కోసం నిత్యం తపనతో
అందరూ బాగుండాలని వారి జీవితాలని
సమాజం కోసం అంకితం చేసిన విధానం
నిజంగా అస్సాలు మాటల్లో వర్ణించలేము
వీరికి చేతులెత్తి మొక్కుతున్నాను 🙏
మనం అందులో ఒక్క శాతం
అయినా మనవంతుగా మన
సమాజం కోసం బాధ్యతగా ఉండలేమా..?
పూర్తి వీడియో కోసం
కింద లింక్ Click చేయగలరు
https://t.co/JcNgJAFNr1
మా లోకం మాధవి @LokamMadhavi గారు జనసేన ఏమైల్యే గారికి విజ్ఞప్తి....!!
నెల్లిమర్ల నియోజకవర్గంను మరో హైదరాబాద్ గా (2029 లోపు) మీరు అభివృద్ధి ��ేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినందుకు ధన్యవాదములు.
ఈ లోపు నెల్లిమర్ల జూట్ మిల్లు లాకౌట్ ను నివరించాలసిందిగా కోరుతున్నాం.
పనికిమాలిన గత వైసీపీ ప్రభుత్వం తమ సాక్షి వ్యాపారం కోసం వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులకి సాక్షి పేపర్ కొనుగోలు
పేరున ప్రతీ ఒక్కరికి నెలకు 200 చెల్లించి తమ వ్యాపారానికి ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసింది.
సాక్షికి ఇచ్చిన ప్రకటనలు కాకుండా కేవలం ఈ సాక్షి పేపర్ కొనుగోలు రూపాన ప్రతి ఏడాది 100 కోట్ల ప్రజా సొమ్ము తినేసిన దొంగ @ysjagan.
ప్రజల డబ్బు పై ఎంతో బాధ్యత కలి���ిన కూటమి
ఆ 200 చెల్లించవద్దని నిర్ణయం తీసుకొని 100 కోట్ల ప్రజల డబ్బును ఆదా చేసింది.