ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతం అంతా జిలేబి మాయ వెనక ఉండి నడిపిస్తున్నాడు నో డౌట్ 💯.
తన కొడుకు కన్నా ఎవడు ఎదిగినా తట్టుకోలేడు మా జిలేబి మాయ 🎯🎯
ఉదయ్ కిరణ్ జీవితాన్ని నాశనం చేసినట్టు అల్లు అర్జున్ జీవితాన్ని కూడా నాశనం చేయడానికి ఈ పెద్ద తలకాయ ప్రయత్నాలు
🚨 Breaking.....
16 న #నారాలోకేష్, 19న #చంద్రబాబు కుటుంబాలు వీడి విడిగా రెండో మనిషికి తెలియకుండా అమెరికా ప్రయాణం పై సందేహాలు.
మరో వైపు జగన్ పర్యటనను ఆసాంతం శ్రద్దగా చూసినా టీడీపీ,వాళ్ళ పార్టి అధ్యక్షులు పర్యటన గురించి పట్టించుకోకపోవడం పై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
This is how police behaved under EC.
BIG BREAKING NEWS
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు ,ఫర్నిచర్ సైతం ధ్వంసం చేసిన పోలీసులు!!
వీడియో పుటెేజీలతో ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ లీగల్ సెల్.