నిన్న సింగీతం శ్రీనివాస రావు గారి ఇంటర్వ్యూ చూసాను. 94 ఏళ్లు. ఒక 40 ఏళ్ల వాడిలా ఉన్నాడు. కానీ ఉన్న ఇరుకు సందులో ఆయన లైఫ్ అంటే ఒక వెర్షన్ చెప్పారు.
ఆయన ఏం చెప్పాడంటే, మనము సినిమా చూస్తున్నప్పుడు ఒక సీన్లో హీరో బాగా ఇబ్బంది పడి విలన్ మీద గెలుస్తున్నప్పుడు థ్రిల్ అయ్యి
అది రికార్డింగ్ అని మర్చిపోతాము. ఎన్ని సార్లు చూసినా హీరో గెలుస్తాడని మనకు తెలిసినా, ఇది రికార్డింగ్ రా బాబు అని క్లియర్ గా తెలిసినా ఆ టైం లో అది దాదాపు అప్పుడే జరుగుతున్నట్టు అనుభ��ానికి గురి అవుతాము.
ఇదే మన లైఫ్ కూడా ఇంకొంచెం ఎక్కువ మోతాదులో. అన్ని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాయి,
@pvssarma మీకు మా నాన్నగారి వయసు ఉండొచ్చు. ఆయన కూడా మీలాగే పెద్ద ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యి ఈ మధ్యనే కాలం చేసారు. నేను అనుకునే వాడిని, వాళ్ళు పాజిటివ్ జనరేషన్, అన్నీ ఓర్చుకొని సాధించారు. మీరు ఏంటి సార్ ? ఇలా అయిపోయారు ? మరీ ఐఏఎస్ అయినంత మాత్రాన అన్నీమీకే తెలుసు అనుకుంటున్నారా కొంపతీసి ?
ప్రతి వ్యక్తిలో వాళ్ళకి తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి ఉంటారు. తెలిసిన వ్యక్తిలో మళ్లీ నచ్చిన వ్యక్తి, నచ్చని వ్యక్తి ఉంటారు. చాలామందికి వాళ్లలో వాళ్ళకి తెలీని వ్యక్తి ఉన్నారని తెలీదు, అది బయటి వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, దాని గురించి చెప్తే నమ్మరు. కానీ ఆ తెలీని వ్యక్తే వాళ్ళ జీవితాన్ని ఎ���్కువగా ప్రభావితం చేసేది. ఈలోగా ఈ నచ్చని వ్యక్తిని పట్టుకుని జీవితమంతా బాధపడుతూ ఉంటారు. మధ్యలో ఈ నచ్చిన వ్యక్తి నలి��ిపోతూ ఉంటాడు. మళ్లీ చదవండి.
local-first development is one of the key parts of the Small Data Manifesto. @laffra shared why that's important in the context of his project https://t.co/FtFvxmzRX9!
Those who impugn reputations often have zero interest in discovering the information that would prove or disprove their suspicions. They know that they win as long as the question stays open, and since answering is so much more work than asking, they can spray FUD forever.
The beginning of an end. Microsoft will focus on Edge and less on Typescript and ReactJS.
Over bloated VDOM, Over Engineered Type System are not just worth it.
Native DOM API is back and someone is reviewing Charles Petzold work again.
#Microsoft#ReactJS#Typescript#Edge
@DrPradeepChinta You are the greatest Indian d(m)ental doctor ra babu. Please post your educational certificates here. I want to alert parents of those schools and colleges.
@DrPradeepChinta@ysjagan I am sorry that you are in deep trouble bro. Take care and if you care anything, please stay away from posting derogatory language in your activity.
Legally, you are also better off removing all your old stuff.