@devakatta దేవా! ఎప్పుడు మీ సినిమాలు చూసినా ఒక నవల చదివినట్టు అనిపించేది. #మయసభ మొదటిసారి సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజాన్ని కంప్రెస్ చేసినప్పుడు నవల లాగా అనిపించింది. అదే నిజాన్ని కంప్రెస్ చేయకుండా చెప్పినప్పుడు సినిమా అనిపించింది. Best of luck..
@JogulambaV సమంజసంగా అనిపించలేద��డి. పెళ్లిళ్లు చేస్కోడం మానేస్తే అసలు విడాకుల సమస్యే ఉండదు కదా, కూరగాయలు కొనడం ఆపేస్తే దళారుల సమస్య ఉండదు కదా! లాగా. అసలు ఓటేయటడం మానేస్తే అప్పుడు తెలుస్తుంది నిరసన. అయితే వారు లేకపోతే వీరు, ఇదేగా మన వోటింగ్ సరళి.
@JogulambaV వేదం చదువుకున్న పూజారి పండితులకు దేవాదాయ శాఖ ఆద్వర్యంలో లేని దేవలయాల్లో జీతం 6000 - 8000 రూపాయలు. సెక్యురిటి గార్డ్ లకు అంతకంటే ఎక్కువ జీతం వస్తుంది. ఇది మన వేద పండితులకు ఉన్న విలువ అంది
@K_N_Murthi@sriniksv నిజం. ఒకప్పుడు 1970's 80's లో ఆడపిల్లల మీద ఉండే ఆంక్షలు, కట్టుబాట్లు, వారి మీద పెత్తనం చూసి నేను ఫెమినిస్ట్ గా మారాము. ఇప్పుడు మొగుళ్ళని మర్డర్స్ చేసే సమాజం లో, 498A దుర్వినియోగం గో పెళ్ళైన మగాడి బ్రతుకు మూళ్ళ మీద పడ్డ బట్టలా అయిపోయింది. ముందు మగపిల్లలు పెళ్లే వద్దు అంటున్నారు..
@JogulambaV ఇది నాకు బాగా ఇష్టమైన మొక్క అండి. చాలా రంగుల్లో లభిస్తాయి పూల��. కంచె లేదా ఇంటి ప్రహరీ చుట్టూ వివిధ రంగుల పూలు వుండే విధంగా పెంచితే ఆ అందమే వేరు. ఆకాశంలో ఉండే ఆ ఇంద్రధనస్సును ఇంటి ప్రహరీ కి చుట్టినట్టు ఉంటుంది. ఆ కళే వేరు. ఎందుకో ఇంట్లో పెంచకూడదు అంటారు. కారణం తెలియదు.
@miryalasrikanth@grok మిగతా ప్రపంచంలో వైద్యం ఎలా వుందో తెలియదు గానీ, భారతదేశంలో అది ఒక వ్యాపారంగా మారి మధ్య , దిగువ తరగతికి అందుబాటులో లేకుండా పోయింది. కనుక ప్రజలు ప్రత్యామ్నాయ వైద్యం వైపు చూస్తున్నారు. లాబ్ టెస్టుల పేరిట పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రత్యామ్నాయాలు ���ూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి.