ఎమ్మెల్యే పైలెట్ ర���హిత్ రెడ్డి గారిని ఆశీర్వదించిన కర్ణాటక నాల్వార్ క్షేత్ర ప్రముఖ గురువు సిద్ధకోటెంద్ర శివాచార్యా గారు..నిన్న క��్ణాటక నాల్వార్ లో జరిగిన శివాచార్యా గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.
#CMKCR #BRSParty #Telangana #Elections2023 #KTR #PilotRohitReddy
తాండూరు పర్యటనలో భాగంగా గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ప్రారంభించనున్న మాతాశిశు హాస్పిటల్లోని దుకాణాల సముదాయాలను అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డ��� గారు
#PilotRohithReddy #tandur #BRS #CMKCR #KTR #grr #HarishRao