States do not want petroleum products to come under #GST.But #ysrcp#TRS#trinamool#DMK and their followers do not lose an opportunity to blame centre for petrol products price rise .They can not have it both ways .either take the blame for price rise or agree for GST on PP.
.@JaiTDP జాతీయ అధ్యక్షులు నారా చ��ద్రబాబు గారి ఇంటిపై వైస్సార్సీపీ అల్లరి మూకలు రాళ్ల దాడిని త్రీవ్రంగా ఖండిస్తున్నాం వైస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష నేత కు భద్రత కల్పించ లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఎక్కడుందని?
నూతన సంవత్సరం మీకు ఆయురోరాగ్యాలను కలుగజేయాలని,
ఐష్టైశ్వరాలు చేకూరాలని,
అనుకున్నవి నెరవేరాలని,
ఎల్లప్పుడూ విజయాలే వరించాలని
ఆ సర్వేశ్వరుడు
సర్వశుభాలను కలుగజేయాలని
కోరుకుంటూ... నా ప్రజ���కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ...
- మీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ పర్వదినాన ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణంతో లక్షలాది పేదకుటుంబాల కల సాకారం అవుతుంటే, మరోవైపు @ncbn గారు, ఆయన కుమ��రుడి కడుపుమంట పెట్రేగిపోతోంది. ప్రజలకు జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేక వారి కడుపులో అల్సర్ పగిలి నానా తప్పుడు మాటలు మాట���లాడుతున్నారు. (1/4)
Warm birthday greetings to Chief Minister of Andhra Pradesh Shri Y.S.Jaganmohan Reddy. My best wishes for a long and healthy life in the service of the people. ದೇವರ ಅನುಗ್ರಹ ಸದಾ ಇರಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇನೆ.
@ysjagan
Wishing Andhra Pradesh CM Jagan Mohan Reddy Garu A Very Happy Birthday.
May God bless you with a Healthy and Long Life @ysjagan Anna.
Thank you also for Supporting the Telugu Movie Industry and all its workers with timely help from the Government 🙏🏽
గాంధీ మహాత్ముడి ఆశయాలను నిజం చేస్తూ గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో సాకారం చేసిన మన ముఖ్యమంత్రి, బడు���ు బలహీన వర్గాల ప్రియతమ నేత మన జననేత శ్రీ @ysjagan గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDYSJagan
I wish a very happy birthday to the Chief Minister of Andhra Pradesh Shri @ysjagan garu. May God bless you with long, happy, and healthy life.
#HBDYSJagan
.@ysjagan ఇంకా ఉన్నత శిఖరాలను చేరాలని…
ఇలాంటి జన్మ దినాలు మరెన్నో జరుపుకోవాలని.. కోట్ల ప్రజల, ఆశలు, ఆశయాలను తీర్చాలని మనసారా కోరుకుంటూ..
పుట్టిన రోజు శుభాకాంక్షలు..
#HBDYSJagan
ప్రియతమ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజారంజకంగా పాలించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
@ysjagan#HBDYSJagan