#దుబారా2
👉🏿మార్పు కావాలని ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు .
📷ఇలాంటి దుబారా ,వృధా ఖర్చు తో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు ?
📷5 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రం లో ఇలాంటి వృధా ఖర్చు తో నిర్మాణాత్మక అభివృద్ధి సాద్యమా ?
📷ఇలాంటివి తగ్గించుకుంటే ...6 కాదు 60 గ్యారంటీలు అమలు చేయవచ్చు ...
This is sincere request of the Telangana people to not to waste our money
@TelanganaCMO@IPRTelangana@revanth_anumula@RahulGandhi
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో మళ్ళీ నిరుద్యోగులం ఉద్యోగాల కోసం కోట్లాడాల్సి వస్తుంది.సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 13080 టీచర్ పోస్టులతో DSC నోటిఫికేషన్ జారీ చేయాలనే నినాదంతో హోరెత్తినా నిరుద్యోగుల భారీ బహిరంగా సభ.. #WeWantMegaDSC@KTRBRS@BrsSabithaIndra
"హలో నిరుద్యోగి..చలో హైదరాబాద్" అసెంబ్లీ లో సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 13080 టీచర్ పోస్టులతో DSC నోటిఫికేషన్ జారీ చేయాలి అలాగే పరీక్ష సమయం 6 నెలలు ఇవ్వాలనే డిమాండ్స్ తో DSC అభ్యర్థుల భారీ బహిరంగంగా సభను విజయవంతం చేద్దాం.. #WeWantMegaDSC@KTRBRS@BrsSabithaIndra
తెలంగాణ నిరుద్యోగ బిడ్డలారా,
1. BSP అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి రోజే అవినీతిలో కూరుకుపోయి, రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన ప్రస్తుత TSPSC బోర్డును రద్దు చేస్తాం.
2. TSPSC పేపర్ లీకేజీ కేసును CBI కి అప్పగిస్తాం. పేపర్ లీకేజీలకు పాల్పడ్డ చైర్మన్, సభ్యులను, కీలక ఉద్యోగులను విచారించి చట్టప్రకారం శిక్షిస్తాం.
3. రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలా TSPSC బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేస్తాం.
4. ప్రతి ఏడాది మెగా డీయస్సీ (DSC) తో సహా రాష్ట్రం లో ఖాళీలు ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.
5. TSPSC పరీక్షలో మాల్ ప్రాక్టిస్ కు పాల్పడ్డ వారిపై నేరాలు ఋజువైతే భవిష్యత్తులో సెంట్రల్ & స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయకుండా జీవితకాలం నిషేధం విధిస్తాం.
6. TSPSC బోర్డులో IAS/IPS లతోపాటు మేధావులు,విద్యావేత్తలు,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని మాత్రమే ఛైర్మెన్,బోర్డు సభ్యులుగా నియమిస్తాం.
7. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులకు TSPSC ఛైర్మెన్, బోర్డు సభ్యులుగా నియమించకుండా నిబంధనలను కఠినతరం చేస్తాం.
8. TSPSC ప్రశ్న పత్రాలను అత్యాధునిక బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పాటు ఎన్క్రిప్షన్ & డిక్రిప్షన్ టెక్నాలజీతో డేటాబేస్‌లో పేపర్ లీకేజీలకు తావులేకుండా నిక్షిప్తంగా భద్రపరుస్తాం.
9. TSPSC ఉద్యోగ నోటిఫికేషన్లకు, రాజకీయ వివాదాలు,కోర్టు వివాదాలు లేకుండా, కట్టుదిట్టంగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి, పరీక్షలు నిర్వహిస్తాం.
10. TSPSC బోర్డులో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం.
11. TSPSC ఉద్యోగులపై నిరంతరం మానిటరింగ్ నిర్వహిస్తాం. ప్రత్యేక “ఇంటర్నల్ విజిలెన్స్" ఏర్పాటు చేస్తాం.
12. గ్రూప్ -I,II,III,IV ఉద్యోగాలకు వయోపరిమితి మరో 5 ఏళ్లు పెంచుతాం.
#BSP4Transparency
#Time4Blue
#LiberateTelangana
#VR99
యావత్ తెలంగాణ డిఎస్సి అభ్యర్థుల కోసం మా కోసం ఒక్కసారి ఆలోచించండి ఉపాధ్యాయ సంఘాలలో ఉండే ఉపాధ్యాయులారా మా ఆవేదన అర్థం చేసుకోండి కొన్ని రోజులకి*సర్కారు బడులను ఇంక మ్యూజియంలో చూడాల్సి వస్తుందేమో అందరం కలిసి తెలంగాణలోని సర్కారు బడులను బతికించుకుందాం.
#save_govt_scl#saveTelangana_DSC
#savetelangana_DSC
మినీ dsc(5000+) వద్దు...
మెగా dsc (13000+)ముద్దు...
CBT Exam వద్దు...
OMR Exam ముద్దు.
ఇప్పుడు విడుదల చేసిన( 5000+)నోటిికేషన్ రద్దు చేసి, 13000+ posts తో కొత్తగా నోటిికేషన్ వేయాలని కోరుకుంటున్నాము.
అలాగే Exam కి 6నెలల సమయం ఇవ్వాలి అని కోరుచున్నాము.
@KTRBRS
తెలంగాణలో బీఎడ్ డిఎడ్ వారి బాధ చూస్తూ కూడా సీఎం అసెంబ్లీలో ప్రకటించిన 13500 పోస్టులు ప్రకటించకుండా కేవలం 5080 పోస్టులు మాత్రమే ప్రకటిస్తే ఎన్నిసార్లు ప్రాధేయపడిన ఎన్నిసార్లు ధర్నాలు చేసిన మా గురించి ఏం స్పందించకుండా ఉంటే ఈరోజు ఆనందంగా ఉపాధ్యాయ దినోత్సవం ఇలా జరుపుకోమంటారు సారూ..?
🔥విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీ.
🔥ముఖ్యమంత్రి మాటల ప్రకారం 13 వేల పోస్టుల ఖాళీ
🔥నోటిఫికేషన్లు ఇచ్చేది మాత్రం 5 వేల పోస్టులకేనా!?
ఇది మెగా డీఎస్సీ కాదు…
ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన దగా డీఎస్సీ.
#KCRFailedTelangana#ByeByeKCR
నిరుద్యోగులు జీవితకాలం కోట్లనే ఉంటాది..కెసిఆర్ మాత్రం విద్యార్థులు చేసిన ఉద్యమం ద్వారా గద్దెనెక్కి గోస పెడుతుండు..విద్య విలువ తెలియని పాలకులు ఉన్నంతకాలం కష్టాలు, చదువుకున్న వ్యక్తి సీఎం అయితే మన బాధలు తెలుస్తాయి అందుకే ఈ సారి @RSPraveenSwaero గారిని సీఎం చేదాం @NEXTCMRSP
@KTRBRS@RSPraveenSwaero@BRSparty@Murali_IASretd@TelanganaCMO అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్టు ఉపాధ్యాయ పోస్టులు పెంచమని నిరసన తెలిపే అభ్యర్థులపై పోలీసుల చేత లాఠీ చార్జి చేయించడం ప్రజాస్వామ్యమా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో కనీసం మనం సమస్య చెప్పుకునే అవకాశం కూడా లేదా??🙏🙏