అయ్యా ముఖ్యమంత్రి గారు మెగా డీఎస్సీ అని చెప్పి గద్దేనెక్కరు మరి ఇప్పుడు మెగా డీఎస్సీ ఎక్కడ పోయింది కనీసం డీఎస్సీ అయిన వెయ్యండి గతప్రభుత్వంలో అప్లికేషన్ చేశాం ఇంకా మా పరీక్షా కి మోక్షం రాలేదు @revanth_anumula@TelanganaCMO@KTRBRS @PonnamLoksabha @rajgopalreddy_K @
మళ్లీ టెట్ పరీక్ష అంటే మరి DSC వేస్తం అని మా దగ్గర డబ్బులు దొబ్బేసారు గా మారి మా పరిస్థితి ఎందిBRS వేసిన మోసాల తొవ్వలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తరుమమ్మల్ని మాకు DSC పెట్టాలి @revanth_anumula@TelanganaCMO@shankar_journo@KTRBRS@RSPraveenSwaero
@KCR_Adda నమస్తే తెలంగాణ పేపర్ కాకుండా వేరే పేపర్ సదివి చూడు విషయం ఏందో తెలుస్తధి కెసిఆర్ వద్దు అనే జనాలు రెస్ట్ ఇచిర్రు నువ్వు ఇప్పుడు వచ్చి కథలు చెప్పితే ఎలా కొంచెం BRS ముసుగు తీసుకుని ఎండకి రా జనాలు ఇప్పుడిప్పుడే ఆనంద పడుతున్నారు మంచిగా కనిపిస్తారు
@shankar_journo 10 సంవత్సరాల కాలం పదవిలో వున్నోల్లే ఏమీ పికలేదు వారం కిందట పదవిలోకి వచ్చారు బ్రో ఎదైన చేయ్యనికి సమయం పడుతుంది నువ్వు అవేశం పెంచుకుని అయింత ఏమైనా చేసుకునేవు ఆగం అవ్వకు అన్ని ఐతై మెల్లగా మస్తు టైం వుంది ఇప్పుడే రాష్ట్ర ప్రజలు స్వెచ్చ వాయువులు పిలుస్తున్నారు ఆగు జెర
మొన్నటదాకా మా నిరుద్యోగులను మోసం చేసినారు కనీసం కొత్త ప్రభుత్వంలో అయిన మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను🙏
రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న రాజకీయనాయకులకు శుభాకాంక్షలు💐 @revanth_anumula@RSPraveenSwaero@KTRBRS
#MEGADSC రాష్ట్రంలోని యువతకి లేని ఆలోచనలు కలిపిస్తున్న రాష్ట్రప్రభుత్వం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత మీ తల్లిదండ్రులకి చెప్పండి మనం ఈ ప్రభుత్వం వాళ్ళ ఏమీ కోల్పోతున్నాం అనేది@BrsSabithaIndra@V6News@Murali_IASretd@RSPraveenSwaero
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చెయ్యాలి లేదంటే వచ్చే ఎన్నికలలో ప్రతి నియోజకవర్గం నుండి రాష్ట్ర ప్రభత్వానికి వ్యతిరేకంగా DSC అభ్యర్థుంతా నామినేషన్ వేయనికి కూడా సిద్ధంగా ఉన్నాం అని తెలియచేస్తున్నామ్ @KTRBRS@RSPraveenSwaero@BrsSabithaIndra@BRSHarish
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో మళ్ళీ నిరుద్యోగులం ఉద్యోగాల కోసం కోట్లాడాల్సి వస్తుంది.సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 13080 టీచర్ పోస్టులతో DSC నోటిఫికేషన్ జారీ చేయాలనే నినాదంతో హోరెత్తినా నిరుద్యోగుల భారీ బహిరంగా సభ.. #WeWantMegaDSC@KTRBRS@BrsSabithaIndra
"హలో నిరుద్యోగి..చలో హైదరాబాద్" అసెంబ్లీ లో సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 13080 టీచర్ పోస్టులతో DSC నోటిఫికేషన్ జారీ చేయాలి అలాగే పరీక్ష సమయం 6 నెలలు ఇవ్వాలనే డిమాండ్స్ తో DSC అభ్యర్థుల భారీ బహిరంగంగా సభను విజయవంతం చేద్దాం.. #WeWantMegaDSC@KTRBRS@BrsSabithaIndra
కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన 13080 పోస్టులతోనే #DSC రీ- నోటిఫికేషన్ ఇవ్వాలని అలాగే పరీక్ష సమయం 6 నెలలు ఇవ్వాలని ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులకు మద్దతు తెలిపిన బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు..
#WeWantMegaDSC
జ్వరంతో బాధపడుతున్న ప్రియతమ CM #కేసీఆర్ గారు తొందరగా కోలుకోవాలని మా నిరుద్యోగుల తరుపున భగవంతుని ప్రార్థిస్తున్నాము.అలాగే మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన 13080 పోస్టులతో #DSC రీ- నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగ అభ్యర్థులం కోరుతున్నాము.... #GetWellSoonKCR#WeWantMegaDSC