ఆన్ లైన్ బెట్టింగ్ భూతం డిగ్రీ విద్యార్థిని బలి తీసుకుంది. చేతికి అందిన బిడ్డ బీఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి వ్యవసాయ అధికారిగా స్థిరపడతాడునుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసింది.
యువకుల్లారా!! ఈజీ మనీకి అలవాటుపడి బెట్టింగ్ కూపంలోకి వెళ్ళకండి. బ��గారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి.
@Cyberdost @TelanganaDGP
@KarimnagarCp
@Ponnam_INC Respected minister @Ponnam_INC garu . It's been 500 days since we have written the Group4 exam.Please convey the message to @TSPSCofficial to declare the final selection list of Group4 exam.We will remember you for life time.!