కేటిఆర్ బావమరిది “రాజ్ పాకాల” గురించి గతం���ోనే బయటపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి!
💥డేటింగ్ అప్ నిర్వహణ ద్వారా ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన కేటిఆర్ బామ్మర్ది!
💥అకున్ సబర్వాల్ డ్రగ్స్ కేసుని ఛేదించే క్రమంలో కేసును విచారణ రద్దు చేసి బామ్మర్దిని కాపాడిన కేటీఆర్ !
😲😲😲😲😲😲
పాదయాత్రకు వేళ్ళు అంటే వెళ్ళిపోయా.... సూర్యుడు దగ్��రికి వెళ్ళమన్న వెళ్లేదాన్ని జగనన్న అంటే నాకు అంత ప్రాణం.
నేను #YsJagan కోసం బై ఎలెక్షన్స్, పాదయాత్ర చేశా, రెండు ఎలెక్షన్స్ కాంపెయిన్ చేశా.... జగన్ గారు నాకు ఏమి చేశారు - @realyssharmila
ఒక ఎంపీ గా ఫెయిల్ ✅
ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్✅
ఒక ముఖ్యమంత్రి గా ఫెయిల్✅
ఒక ఎంఎల్ఏ గా ఫెయిల్✅
ఒక పార్టీ అధ్యక్షుడుగా ఫెయిల్ ✅
ఒక రాజకీయ నాయకుడిగా ఫెయిల్✅
ఒక అన్నగా ఫెయిల్ ✅
ఒక కొడుకు గా ఫెయిల్✅
ఒక మనిషిగా కూడా ఫెయిల్✅
#TDP#YSRCP#BJP#Janasena
ఆరోజు నీ త్య���గం ఈరోజు ఆంధ్రకీ వరం @PawanKalyan 🥺♥️
నువ్వు చెప్పుతూనే ఉన్నావ్ ఈ పొత్తు నా కోసం కాదు ప్రజల కోసం..! ఇప్పుడు నీ విజన్ అర్దం అయ్యింది అన్న 🙏
నీ వైపే మా అడుగు..!
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలారా! తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ రూ.100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి. 5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుంది. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర మన తెలుగుదేశం పార్టీది. సభ్యత్వం తీసుకోండి.. టిడిపి కార్యకర్తను అని ఘనంగా చాటండి.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ��ేదా కంప్యూటర్ నుంచి వాట్సాప్ ద్వారా అయితే https://t.co/42YUcoWJO6 లింక్ ను, టెలిగ్రామ్ ద్వారా అయితే https://t.co/hRo2nN9RJo లింక్ ను, లేదా https://t.co/OGGxt76BnH వెబ్ సైట్ లింక్ ద్వారా ఆన్ లైన్లోనే తీసుకోవచ్చు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు.
#TDPMembershipDrive2024
Thank you @PawanKalyan sir for standing by us and protecting us from those demonic forces. I still remember those seven days that I have spent in Vizag Central Jail and I know what my family and friends have gone through during that period. But Im happy that our efforts haven’t gone in vain, you were The Phoenix that rose from the ashes.
Dear @PawanKalyan garu. Our village people would like to address problems infront of you, but it's bit difficult to reach you directly. I hope this video reaches you atleast. Sasanapalli village , Jami Mandal , Vizianagaram.
@APDeputyCMO@JanaSenaParty