రాప్తాడులో బాలికను పరామర్శించినప్పుడు ఆ కుటుంబానికి తగిన సహాయం అధికారంలోకి రాగానే చేస్తాం అని రూపాయి కూడా సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు..
అదే ఈరోజు ఒకడి డీటెయిల్స్ పొందడం కోసం 10 లక్షలు ఇస్తాం అని ఆఫర్ చేస్తున్నారు.
ఇందుకే కదా నిన్ను జనాలు ఛీ కొట్టేది.