@TeluguReporter_ తనకు అనుకూలంగా ఉన్న వాళ్లకు సపోర్ట్ చేసి, ప్రత్యర్థి పార్టీ వాళ్ళ ఆస్తులను కొల్లగొట్టిన ఇతను హీరో ఎప్పటికి అవ్వలేడు.ఎంపీ సీట్ కోసం ఒక రాష్ట్ర dcm ఆస్తులు చెరువులో ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేయించిన ఘనుడు.ఇతన్ని పొగిడే వాళ్ళు just open your eyes వీడి నష్టపోయింది ఎక్కువగా సామాన్యులే
@JanhvikapoorFC_ "Governments come and go, but the country remains. When you defend a government's massive failures in managing jobs and the economy, you aren't saving the party—you are actively destroying the future of your own country."
@JanhvikapoorFC_ "Blindly praising a government during a severe financial and unemployment crisis isn't patriotism; it's sycophancy. True citizens question the government to make the country stronger, while blind followers weaken it by ignoring real suffering."
@eswar_raju2755@AmbatiRambabu@PawanKalyan 11 మంది మీవాడికి 1100 మంది లాగా కనిపిస్తున్నారు అంట... రాత్రుళ్ళు నిద్ర కూడా రావట్లేదు అంట... సాక్షాత్ అసెంబ్లీలో మీవాడే చెప్పాడు
@Rudra_82@ysjagan@YSRCParty@ncbn తమ్ముడూ, వాళ్లకు ప్రతిపక్ష హోదా లేదు, సో క్వశ్చన్ హౌర్ లో వీళ్లకు అంత టైం ఇవ్వరు సమస్యల మీద మాట్లాడడానికి మహా అయితే 5నిమి ఇస్తారు, తర్వాత మైక్ కట్ చేస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్?