రాజ్యాంగ స్ఫూర్తి?
దీనికి భారత రాజ్యంగం,చట్టం వర్తించయా?
This is a direct insult to our ancestors who fought against the tyranny of the Nizams and Razakars.
Insult to their sacrifices,you should be ashamed.
@Comm_HYDRAA@TelanganaCMO
Cancer patient was about to die. She pleaded. Her plea has been listed 57 times. The court has still not heard it. Teesta Setalvad was about to be jailed. She pleaded. Her plea was listed out of turn. The court heard it at midnight.
Cancer patient is dead. Teesta is alive.
Guess what? No rules for vote banks.!?
Telangana's Congress govt told the highcourt that Fatima college belongs to Akbaruddin Owaisi is out side Salkam Tank's FTL.!!
BRS allowes the illegal structures of Owaisis to pop up and the Congress party legitimises it.!?🤷🏻
If you can see an encroachment in the tank, then the govt might say that you need to get your eyes tested.
🔸నన్ను కాల్చి చంపుతా అన్నా నేను ప్రజల విషయంలో రాజీపడను.
🔸మేడిగడ్డలో నీళ్ళు నిలపకుండానే.. ఎత్తిపోయవచ్చు అర్థం అవుతుందా రేవంత్ రెడ్డి.
🔸ఉత్తమ్ కుమార్ రెడ్డి బేషజాలకు పోకుండా ఉత్తమంగా ఆలోచన చేయండి.
- ఎంపీ శ్రీ ఈటల రాజేందర్.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సికింద్రాబాద్ లోని గాయత్రి గార్డెన్స్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
🔸నేను తెలంగాణ మట్టిబిడ్డను, ఉద్యమకారున్ని, అదే నా గుర్తింపు. రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను.. చీల్చి చెందాడుతా.
🔸మేము స్వయం ప్రకాశితులం, ఎవరో మాట్లాడిస్తేనో.. స్క్రిప్ట్ రాసి ఇస్తేనో.. ఎవరి మెప్పుకోసమే మాట్లాడేవాళ్ళం కాదు. అలా ఆరోపించే నీచులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
🔸నేను కాంగ్రెస్ పార్టీని ఇంకో పార్టీని తిట్టడానికి రాలేదు.
🔸పని చేయాల్సిన వారిని అడుగుతున్న.
🔸దేవాదులకు బెరాజ్ లేదు... లేకుండా నీళ్ళు పంపు చేస్తున్నారు.
🔸మేడిగడ్డలో నీళ్ళు నింపమని అడగడం లేదు. కిందకు పోతున్న నీళ్లను పంప్ చేయమని అడుగుతున్న.
🔸రాజకీయాలు చేసి రైతులను ఇబ్బంది పెడితే ఖబర్దార్.
🔸హైదరాబాద్ కి ఇప్పుడే 107 MGD నీళ్లు సరఫరా తక్కువ ఉంది. నీటి కొరత వస్తె ఎటు పోవాలి.
🔸నువ్వు మేధావివి కావొచ్చు.. కానీ ప్రజలు దుఃఖిస్తున్నారు.
🔸ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అని ప్రజలు అంటున్నారు.
🔸హైదరాబాద్ ప్రజానీకాన్ని, ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్లగొండ ప్రజలను మీరు బోనులో నిలబెడుతున్నారు.
🔸రేవంత్ రెడ్డి.. బీజేపీ ఏం చేయబోతుంది నీకిందికి నీళ్లు వచ్చినప్పుడు తెలుస్తుంది.
🔸ప్రజలకు కోపం వస్తె కేసీఆర్ లాంటి వాడే ఖతం అయ్యిండు, సందర్భం వస్తె పాతాళంలో పాతర వేస్తారు.
🔸ఇంజనీర్లతో మాట్లాడి పనులు చేయించు.. విమర్శలు బంద్ పెట్టు.
🔸మనదేశం వ్యవసాయ దేశం.. మన ఆదాయం దానిమీద ఆధారపడి ఉంది. 60 శాతం ప్రజలు గ్రామాల్లో ఉన్నారు.
🔸నీళ్లు ఇవ్వకపోతే రైతులు ఇబ్బంది పడుతారు.
🔸భేషజాలు బంద్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమంగా ఆలోచన చేయండి.
🔸చుక్క నీరు నిలవచేయకండి.. నదిలో పోయే నీటిని ఎత్తిపోయండి అని చెప్తున్నాం.. అర్ధం అవుతుందా రేవంత్ రెడ్డి గారు.
🔸పిచ్చి ఆర్గ్యుమెంట్స్ బంద్ చేయండి.
🔸NDSA చెప్పిన దానిని వ్యతిరేకించడం లేదు.
🔸తప్పుడు వార్తలు రాయొద్దు.
🔸బీజేపీ పార్టీ ఫిలాసఫీ.. దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్. నేను తెలంగాణ మట్టిబిడ్డను కాబట్టి తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్.
🔸కాళేశ్వరం అవినీతి బయట పెట్టు.. భాధ్యున్ని తేల్చి అరెస్ట్ చేయండి. అంతే తప్ప రాజకీయాలకోసం ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టొద్దు.
🔸కాళేశ్వరం కట్టిన డబ్బులు ప్రజలవి. వాటిని వృథా చేయవద్దు.
🔸కాళేశ్వరం అవినీతి డబ్బులు రికవరీ చేయండి.
🔸మేము అడుగుతుంది నీళ్ళు ఎత్తిపోయండి అంటే.. రాజకీయాలు మాట్లాడుతున్నారు.
🔸AK 47 తీసుకొచ్చి కణత మీద పెట్టినా ఈటల రాజేందర్ రాజీ పడడు. ధర్మం కోసం ప్రజల కోసం ఎంతకైనా సిద్ధం.
Rahul Gandhi is the G-spot of the Congress ecosystem.
No one knows where he is, but if you try to locate him, the entire left-liberal ecosystem starts having an orgasm.
వీళ్లందరీ వెనుక ఉన్న వ్యక్తి ఒక్కడే!!!
వాళ్లకి ఇచ్చిన పని మత విద్వేషం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, హిందూ ధర్మ దాడి చేయటం ఈ ముగ్గురు చేసే పని..
ఈ ముగ్గురుకి వైఎస్ జగన్ నుంచి ముడుపులు తీసుకొని ఇలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలకు త్వరలో మొత్తం వివరాలు ప్రజల ముందు బయట పెడతామని South Digital Media హామీ ఇస్తుంది..
This is a serious issue!!!
How are urban naxals allowed to brainwash gullible children
Dear parents, protect your kids from the anti national anti Hindu urban naxals
@ncbn@PawanKalyan@revanth_anumula how are these people even allowed into schools
These people are openly supporting prashna Joseph who is arrested under UAPA
Please look into this
హిందూ పుట్టుక పుట్టి జోసెఫ్ పేరు పెట్టుకొని హిందుత్వ పైన కామెంట్స్ చేస్తారు. జోసెఫ్ గానికి హిందువుల పైన మాట్లాడే అవసరం ఎంది నువ్వు మతం వదిలేసి పోయినాక?
తులసి అని పేరు పెట్టుకొని హిందువుల పైన మాట్లాడుతారు. ఇమే బ్రతుకు తెరువు కావాలంటే హిందువుల పైన మాట్లాడాలి.
జుబైర్ అని ఉన్నొడు కూడా హిందువుల పైన, సాధువుల పైన కామెంట్స్ చేస్తారు. వీనికి బతుకు కూడా హిందువుల పైన మాట్లాడి...
వీళ్ళ అందరి టార్గెట్ ఒక్కటే, ఎందుకు హిందువుల పైన దాడి చేసి లేకుండా చేయాలి అనే టార్గెట్.
Mohsin Kazmi is circulating an old video of the Thai military while falsely claiming that the Chinese Army has advanced 60 km inside Arunachal Pradesh. He is also using a fake AI-generated video to insult the Indian Armed Forces. This is deliberate misinformation that can create panic and undermine national security. I request the authorities to investigate and take appropriate action.
@odisha_police@CMO_Odisha
@Mee_Rudra@TelanganaCS@TelanganaCMO@AndhraPradeshCM
Please cancel the recognition of the School who are inviting divisive forces to address the school children and poison the minds of small children. Is it not the duty of Education department to control and regulate them ?