కొనసాగుతున్న జనాగ్రహ దీక్ష.. పాల్గొన్న యువ నాయకుడు, మంత్రి పేర్నినాని గారి తనయుడు @Kittuperni18 , కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు..
" ముఖ్యమంత్రి జగన్ గారిని తన పెంపుడు కుక్కల చేత నీచంగా తిట్టించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి గారికి క్షేమాపణలు చెప్పాలి "
#JanagrahaDeeksha
చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నాము. దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలంతా తమ తమ రంగాలలో సంపూర్ణ విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు
#HappyDussehra@Kittuperni18
ఈరోజు *MUDA* చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ నాయకులు బొర్రా విఠల్ రావు గారి సతీమణి బొర్రా దుర్గా నాగలక్ష్మి భవాని గారు.
@perni_nani@IamKodaliNani@Kittuperni18
మచిలీపట్నం బైపాస్ రోడ్డులో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు వాహనదారులు రోడ్డుపై గాయాలతో పడి ఉండడంతో అటుగా వస్తున్న పేర్నినాని గారి తనయుడు వెంటనే వెళ్లి రోడ్డుపై గాయాలతో పడి ఉన్నా ఆ ఇద్దరిని ఆటోలో ఒకరిని, ఆయన సొంత వాహనంలో మరొకరిని ఎక్కించి దెగ్గరుండి ఆసుపత్రికి వెళ్లారు.@Kittuperni18
Get Ready For Massive Trend 💥
Let's Pay our Tributes To our Mahanetha YS Rajasekhara Reddy Garu on his Birth Anniversary here in Twitter !!!
This July 7th from 6pm onwards !!
CDP Will be out on soon ❤️
#YSR#YSRJayanthi#YSRForever#kittuperni
Get Ready For Massive Trend 💥
Let's Pay our Tributes To our Mahanetha YS Rajasekhara Reddy Garu on his Birth Anniversary here in Twitter !!!
This July 7th from 6pm onwards !!
CDP Will be out on soon ❤️
#YSR#YSRJayanthi#YSRForever#kittuperni