అమెరికా టీవీ ఛానళ్ళు భారతదేశం ఏం చేస్తుందో, ఏం చేయబోతోందో ప్రపంచానికి చెబుతున్నాయి. మీకు తెలియకపోతే, ఈ వీడియో చూడండి. .- ఇది కొత్త భారతదేశం. మన భారతీయ ముష్టి టీవీ ఛానళ్ళు అసలైన/నిజమైన యుద్ధ విశ్లేషణలను అందించకుండా కుల & మత & పార్టీ రాజకీయ విశ్లేషణలతో బిజీగా ఉన్నాయి. 🇮🇳👍🏽🙏
@amritha_reddy25 దామ్మ ఒక సారి పల్లెటూళ్లకి వచ్చి
చూడు ....
ప్రతి ఊర్లో 5కు పైగా బెల్ట్ షాప్ లు పెట్టీ
తాగుబోతులు గా మార్చిండు ...
#తాగుబోతుతెలంగాన చేసిండు..
@itz_bharathonx@UttamKBRS కల్చర్ నచ్చితే దేశంలో ఎక్కడున్నా
తీసుకుంటారు......
మీకు వచ్చిన నొప్పి ఏంది...
O రెండు పెగ్గు లు వేసుకొని పడుకుండి
అంతే.....
మీ పని అదే....