@KTRTRS#prc_to_post2018employees could you justice of 2018 new employees to 30% PRC we are all loss lot of salary till life time so please solove our problem
@TelanganaCMO తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కే చంద్రశేఖర్ గారికి తెలియజేయునది ఏమనగా మేము 2017 టి ఆర్ టి ద్వారా నియామకం కాబట్టి ఇటువంటి ఉపాధ్యాయులకు మాకు పి ఆర్ సి లో 30% ఫిట్మెంట్ వర్తించే విధంగా మాస్టర్ స్కేల్స్ ఇన్ చేంజ్ చేసి మాకు తగు న్యాయం చేయగలరు
ఏమిరా బాలరాజు నీవల్ల దేశానికి ఏమి రా ఉపయోగం
ఫేర్ అండ్ లవ్లీ వాడితే ఎవరి ముఖం తెల్లగా కాలే,
కోల్గేట్ వాడితే ఎవరి పళ్లూ మెరిసిపోలే ,
క్లోజప్ వాడితే ఎవరి శ్వాస తాజాగా రాలే,
ఏ బ్రాండ్ నూనె వాడినా జుట్టు నల్లగా కాలే,
ఏ కూల్ డ్రింక్ తాగినా ఉరిమే ఉత్సాహం రాలే ఆనందయ్య ఏం పాపం చేసిండ్