పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారం లో భాగంగా పిఠాపురంలో పర్యటిస్తున్నప్పుడు ఈ కొబ్బరి బొండాల వ్యాపారి దగ్గర ఆగినపుడు అతను మీరు గెలిస్తే ఇల్లు మంజూరు చేయించమని అడిగారు. అతనికి ఇళ్ల స్థలం, ఇళ్లు ని��్మించుకోవడానికి లోను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్ గారు
@NagaBabuOffl
@AjayaKumarJSP
విజయవాడ వరద బాదితులకి జగన్ ఇస్తాను అని చెప్పిన కోటి ఒకటిన్నర సంవత్సరం అయినా ఇంకా ఇవ్వక చెవిలో పువ్వుగా మిగిలిపోయింది ..., మరో వైపు మెగా కుటుంబం నుండి దానాల వరద కొనసాగుతుంది..
వంగ గీత ని అడిగాం చెయ్యలేకపోయారు
దొర బాబు ని అడిగాం చెయ్యలేకపోయారు
వర్మ ని అడిగాం చెయ్యలేకపోయారు
కానీ
#PawanKalyan గారిని అడిగాం, మాటిచ్చాడు మాట నిలబెట్టుకున్నాడు 🔥🔥
Thank you, Dy. CM @PawanKalyan ❤️🔥
@JanaSenaParty ✊��
ఈ సంవత్సరం ఈ వీడియో ఇచ్చిన HIGH ఇంకా ON లో నే ఉంది. చూసిన ప్రతీసారి కళ్ళలో తిరిగే నీళ్ళే దానికి సాక్షం.
ప్రపంచంలో నాకంటే పెద్ద చిరంజీవి ఫాన్ లేడు అనే HIGH లో ఉంటా ఎప్పుడూ. కాని ఈ వీడియో చూశాక నేను 2nd Biggest Fan అని ఫిక్స్ అయ్యాను. నిన్ను మించిన చిరంజీవి అభిమాని ఇంకొకడు లేడు. @PawanKalyan
#HBDMegastarChiranjeevi
@KChiruTweets