@ncbn గారూ, 2026 జూలై-సెప్టెంబర్‌లో రాష్ట్రంలో 15-29 ఏళ్ల యువత నిరుద్యోగ రేటు 21.4% జాతీయ స్థాయిలో 15.3%. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే మీరేమో లక్షల ఉద్యోగాలు కల్పించామని అబద్ధాలు చెబుతున్నారు. నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగాలు లేవు. ఇది వాస్తవం.
#CBNFailedCM
.@ncbn గారూ, పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిగారిపై దాడి, రాయచోటిలో మా పార్టీ నాయకులపై దౌర్జన్యం, తిరుపతిలో మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాల చించివేత ఇదేనా మీ ప్రజాస్వామ్యం? ఈ దాడులను వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. 1/2
@ncbn గారూ, మూతపడిన డెయిరీకి జగన్ గారు ఊపిరిపోస్తే, దాన్ని ముందుకు నడపకుండా మళ్లీ నిర్వీర్యం చేయడం ఎవరి ప్రయోజనం కోసం? ప్రజలకు సమాధానం చెప్పండి. 2/2
#TDPAntiFarmers#SadistChandraBabu
ఏళ్ల తరబడి మూతపడిన చిత్తూరు విజయ డెయిరీపై ఉన్న దాదాపు రూ.182 కోట్ల అప్పులను చెల్లించి మా నాయకుడు వైయస్ జగన్ గారి ప్రభుత్వం కాదా? అమూల్‌తో రూ.385 కోట్ల పెట్టుబడి ప్రణాళిక రూపొందించి పాడి రైతులు, స్థానిక యువతకు భవిష్యత్తు చూపించింది మా ప్రభుత్వం కాదా? 1/2
శ్రీవారి లడ్డూ ప్రసాదాల పేరుతో మీరు చేసిన నీచ రాజకీయానికి సీబీఐ సిట్ దర్యాప్తు సమాధానం చెప్పింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు, @pawankalyan మాత్రమే @ncbn గారు. 1/2
యువగళం పాదయాత్రలో పనిచేసిన వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో దొడ్డిదారిన టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారన్నది వాస్తవం కాదా @ncbn? మెరిట్ కంటే పార్టీ సేవే అర్హతగా మారిందా? 1/2
తమ కార్యకర్తలపై దాడి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. దాడి చేసినవారిని వదిలి ఎమ్మెల్యేపైనే కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్టు చేయడం రాజకీయ కక్ష కాదా @ncbn గారూ?
#SadistChandraBabu#CBNFailedCM#TDPGoons
. @ncbn గారూ, బిహార్‌లో సొంత పన్నుల ఆదాయ వృద్ధి 18% ఉంటే.. ఏపీలో మాత్రం కేవలం 1.97% మాత్రమే. దేశంలో 22వ స్థానానికి రాష్ట్రాన్ని దిగజార్చారు. సంపద సృష్టి అంటే ఇదేనా?
#CBNFailedCM
ప్రతి కార్యకర్త వెనుక పార్టీ ఉందనే నమ్మకం ఉంటేనే ఉద్యమం మరింత బలపడుతుంది. ఆ నమ్మకాన్ని సాంకేతికంగా మరింత దగ్గర చేసిన వేదిక `జగన్ 2.0`. @ncbn గారూ అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చర్యకు ప్రతి చర్య ఇలాగే ఉంటుంది. 1/2
@ncbn రైతు కన్నీరు కంటే.. నిరుద్యోగి బాధ కంటే.. మహిళల భద్రత కంటే.. సోషల్ మీడియానే పెద్ద సమస్యగా కనిపించడాన్ని చూస్తే మీ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో అర్థమవుతోంది బాబుగారూ. 2/2
#TDPAbusesWomen#EndOfTDP
ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం, వారి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం సమావేశం కావాల్సిన కేబినెట్ ఇప్పుడు ప్రజలను ఎలా భయపెట్టాలన్న దానిపై సమావేశం కావడం సిగ్గుచేటు @ncbn గారు. 1/2