@GHMCOnline@psdundigal_cyb Sir these are the unnecessary and left behind barricades at Bahadurpally cross roads which are obstructing the traffic severely.
@Comm_HYDRAA ఒకసారి మళ్లీ వెళ్లి చూడండి. గుర్రం డెక్క చెట్టు ఒకటి ఉంటే చాలు 2 నెలల్లో మొత్తం చెరువు కప్పేస్తుంది. ఏనాడూ పూర్తిగా తియ్యకుండా కొన్ని వదిలేస్తారు. అవి మళ్లీ పెరిగి పోతాయి. దీనికి శాశ్వత పరిష్కారం లేదా
@sravandasoju@KTRBRS Really worst maintenance of roads in this government. So many pot holes and rough roads in the city. Wherever you see, you find encroachments by the street vendors at every nook and corner. No cleaning of garbage. There is no administration at all. Roads are filled with flexis.
@JaiTDP మాట తప్పే మడమ తిప్పే జగన్. అధికారం కోసం ��ష్టకష్ట��లు పడే జగన్ కు ఇద్దరు బిడ్డలు మాత్రమే. రోజుకు కోటి రూపాయల చొప్పున ఖర్చు పెట్టినా తరగని ఆస్తి. ఎందుకో ఈ ఆర్తి, ఇంత ఆశ.
@Bezawada_Alludu "నోరా వీపుకు తేకే చేటు"అని సామెత. ఈ వీడియో షూటింగ్లు వచ్చాకా ప్రతీ ఒక్కడు తానో పెద్ద రాజకీయ విశ్లేషకుడి లాగా ఫోజ్ కొట్టడం public లో బూతులు మాట్లాడడం. ఈ బికారి తాగుబోతు గాడి స్థాయి ఏంటి..నటుడిగా, విజయవంతమైన నాయకుడిగా, కేంద్రoలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ?
@Fatima_Khatun01 It is their modus operandi. They pretend like Hindus in India love, marry and later convert Hindu women into Islam. The blood flowing in their bodies is still of their mother religion. How can a conversion takes place. Can a holy bath or a holy oath changes the religion?
పోల���రం ముంపు పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వ చర్య ఎన్ని నష్టాలకు దారితీసిందో చెప్పే సాక్ష్యం ఇది
నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించిన భద్రాచలం పట్టణానికి చెందిన సాయి రితిక ఇటు తెలంగాణలో, అటు ఏపీలో లోకల్ క్యాండిడేట్ కాకుండా పోయారు
డాక్టర్ కావాలన్న తన కల, తల్లిదండ్రుల ఆశయానికి 'లోకల్' సమస్య అడ్డుగోడలా నిలిచింది
తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథ��తో స్పందించి సాయి రితిక నీట్ కౌన్సెలింగ్ లో తెలంగాణ లోకల్ ఆప్షన్ ఇచ్చేలా వెసులుబాటు కల్పించాలి