తనతో మాట్లాడాలనే ప్రయత్నం చేసిన 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్షను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు నెరవేర్చారు. చీరాలకు చెందిన పుష్పావతి (90) సీఎంను కలవాలనే ఆకాంక్షను సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేశారు. దాన్ని గమనించిన సీఎం తాను చీరాల పర్యటనకు వస్తున్నానని, అక్కడ కలవాలని ప్రత్యేక సందేశం పంపారు. ఈ మేరకు చీరాలలో ఆ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు.
#AndhraPradesh
#TeachersVersusYSRCP#TeachersRallyInKurnool#MegaDSC#DSCFakesByYCP
తప్పు చేయకపాయినా తప్పు తప్పు తప్పు అని వందసార్లు అంటుంటే... దాన్ని ఖండించకపోతే అది నిజమైన తప్పు అవుతుంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఇక మీదట ఇలాంటి మాటలు మాట్లాడొద్దు జగన్!
- జగన్ కు ఇచ్చిపడేసిన టీచర్.
#AndhraPradesh
స్వప్నా గారు .. @ysjagan సొంత జిల్లా కడప ఫస్ట్ ర్యాంక్ ..
టీచర్ అవ్వడానికి పడిన కష్టం గుర్తుకురాగానే కంట్లో నీళ్ళు చూడండి ..
‘Zen - గొడ్డలి’ సైకోలు గంజాయి , మద్యం సేవించి ఫేక్ ఆరోపణలు చేసేది ఇలాంటి సామాన్యుల గురించే ..
గొడ్డలి పార్టీ నేరస్థులు రాజకీయాల్లో ఉండటం సమాజానికే ప్రమాదం..
#TeachersVersusYSRCP
#TeachersRallyInKurnool
#AndhraPradesh
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
టెట్ క్లియర్ చేయకుండా స్పోర్ట్స్ కోటా లో జాబ్ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం!
టెట్ ధ్రువీకరణను స్క్రూటినీ కమిటీ పద్ధతిగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు..
కేవలం ఆన్ లైన్ పరిశీలన మాత్రమే కాకుండా.. ఫిజికల్ సర్టిఫికెట్స్ కూడా తెప్పించి ధ్రువీకరించుకున్నారు..
జెన్యునిటీ సర్టిఫికెట్ సహా, అన్ని రకాలుగా నిగ్గు తేలాకే.. వారి అర్హతలను పరిగణించడం జరిగింది.
#AndhraPradesh
జలధార- జలహరతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎల్‌నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగు నీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, జలధార- జలహారతి కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించాలని ఆదేశించారు. జలధార– జలహారతి కింద మొత్తం 82,865 పనులను గుర్తించగా, రూ.3,409.35 కోట్ల పనులు మంజూరయ్యయి. వాటిలో 79,826 పనులు పూర్తయ్యాయి. చెరువులు, ఫీడర్ ఛానళ్లు, ఫార్మ్ పాండ్లు, ట్రెంచ్‌ల తవ్వకం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగు నీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని, నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులను సిద్దం చేసుకోవాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
#AndhraPradesh
నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు... ప్రజల నమ్మకాన్ని గుండెల్లో మోస్తూ, వారితో కలిసి నడిచే అడుగు. మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం నేను మీ వెన్నంటే ఉంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం. ఇక్కడ వర్గాలుండవు. కార్యకర్తలంతా ఒక్కటే గుర్తు పెట్టుకోండి. పార్టీ కోసం కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
I am deeply disturbed by the incident reported from Guntur. The humiliation of any woman is completely unacceptable and has no place in our society.
I have ordered immediate and stringent action. A criminal case has been registered, the accused has been arrested, and the party functionary involved is being suspended.
My government’s commitment is unequivocal: the law will be enforced fairly and firmly, without fear or favour. No individual will receive protection on account of political affiliation. Every woman in Andhra Pradesh must have the confidence that her dignity and safety will always be protected.
#WeStandWithAnitha#YCPinsultsWomen
గొడ్డలి పార్టీ నేతల అహంకారం
మహిళా లోకానికి అవమానం
గొడ్డలి పార్టీ పుట్టుక నుంచే అధినేత సొంత తల్లి, చెల్లిని అవమానించిన హీన చరిత్ర ఉంది. మహిళల పట్ల ద్వేషమే గొడ్డలి పార్టీ సిద్ధాంతంగా, అధినేతను ఆదర్శంగా తీసుకుని గొడ్డలి పార్టీ కార్యకర్త వరకు మహిళలను అత్యంత దారుణంగా అవమానిస్తూనే ఉన్నారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
#2YrsOfTrustDevelopmentWelfare
ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం–అభివృద్ధి–సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ... రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్దిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ...జై ఆంధ్రప్రదేశ్!
@narendramodi@PawanKalyan
నమ్మకానికి నిలువెత్తు రూపం.. రెండేళ్ల ప్రగతి ప్రస్థానం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన 'రెండేళ్ల నమ్మకం' ఇటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తోంది. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, 20 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాల సృష్టితో యువతకు భరోసానిచ్చింది. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం 2.0, స్త్రీ శక్తి వంటి విప్లవాత్మక పథకాలతో ప్రతి ఇంటా వెలుగులు నింపింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, సుపరిపాలనే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం రేపటి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న చంద్రబాబు, లోకేష్ ల నాయకత్వానికి ఇవే ఘన అభినందనలు!
#MSMEwaveInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#2YrsOfTrustDevelopmentWelfare
తిరుపతిలో నేడు నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నాం. నా పై అచంచలమైన విశ్వాసం ఉంచిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గడచిన 2 ఏళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో వేసిన ప్రతి అడుగు ఒక మైలురాయి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ధ్యేయంగా, ప్రజా క్షేమమే పరమావధిగా నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా ముందుకు నడిపేందుకు పునరంకితం అవుతాను.
సార్ @ncbn...
మీ మీద ఎంతో ప్రేమాభిమానాలతో మిమ్మల్ని ఏ విధంగానైనా చూడాలని ఇంత వయసులో సైతం ఆశగా ఎదురు చూస్తున్న ఈ నిఖార్సైన మీ వీరాభిమానికి, మిమ్మల్ని కలిసే అవకాశం తప్పకుండా కల్పించండి సార్...
సోదరా @naralokesh...
ఈ పెద్దాయనకి మన పెద్దాయన
@ncbn ని ఎలా అయినా కలిసి మాట్లాడే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం...
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan