In Kota, we exposed the extortion machine feeding on students’ dreams.
In Dehradun, we exposed the rigged system behind paper leaks that destroy countless lives.
In Prayagraj, we will expose the reality of the job crisis.
The students of our country have stood up against this oppressive regime, they will no longer accept empty promises and hate-filled propaganda.
We will ensure their voice is heard across the country.
Join us in Prayagraj on 8th August, 5pm for #ChhatronKiGoonj
https://t.co/g6mbw7X5XC
మక్కల అమ్మకాల్లో మార్క్‌ఫెడ్ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో కొనసాగిన సంప్రదాయ ఈ-టెండర్ విధానానికి స్వస్తి పలికి, ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-వేలం పద్ధతి మార్క్‌ఫెడ్‌ను లాభాల బాట పట్టించింది. కొనుగోలుదారుల మధ్య పెరిగిన పోటీతో మక్కలకు ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ధర లభించింది.
#Markfed
#MarkfedRecord
#TelanganaGovt
#MaizeProcurement
#EAuction
#AgriculturalReforms
#TelanganaFarmers
#TelanganaNews
#RevanthGovt
#FarmerWelfare
#TelanganaAgriculture
పెద్ది సుదర్శన్ రెడ్డి బతికున్నప్పుడు నిర్లక్ష్యం చేసి.. చనిపోయాక రాజకీయాల కోసం వాడుకుంటున్న డ్రామారావు గారు @KTRBRS !
పదేండ్లు అధికారంలో ఉన్నా, ఉద్యమ కారుడు, దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించింది @BRSparty
సంతోష్ రావు @SantoshKumarBRS, దామోదర్ రావు లాంటి వారికి రాజ్యసభ పదవులు ఇచ్చిన బీఆర్ఎస్, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయనకు రాజ్యసభ గానీ, ఎమ్మెల్సీ పదవి గానీ ఎందుకు ఇవ్వలేదు..?
పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడమే కాకుండా, అంత్యక్రియలను అధికారిక పోలీసు లాంఛనాలతో నిర్వహించి గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఉద్యమకారులను ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం... అధికారం, కీలక పదవులన్నింటినీ కల్వకుంట్ల కుటుంబమే అనుభవించడం...కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య.
మరణాలను సైతం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తూ నీచానికి దిగజారిన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయం.
IT'S A VICTORY OF DEMOCRACY
direct democracy... straight from the streets.
It's a victory of peace, patience & persévérance.
Congratulations CJP, Gen Z of the nation and thank you all citizens for shedding fear and the fear of fear and rising up from every corner of the nation.
FROM ACCOUNTABILITY, NOW TO REFORMS
Dharmendra Pradhan resign cheseysadu
From Telugu states, many of online youth from TDP BRS YCP CONG supported GenZ protest
Except few good sainiks....most of Dirty shameless JSP Sainiks became pichi fruits by standing on wrong side
Mega family is disease to telugu states
థూ.. నీది ఒక బతుకేనా కేటీఆర్?
డ్రగ్స్ తీసుకోకుండా నువ్వు, నీ గ్యాంగ్ బతకలేరా?
మొన్న సొంత బామ్మర్ది దొరికే,
నిన్న నీ రైట్ హ్యాండ్ పైలట్ రోహిత్ రెడ్డి పట్టువడే..
ఇయ్యాల నీ సిద్దిపేట దోస్తు ఎమ్మెల్సీ కొడుకు బాగోతం బయటపడే..
ఇంకా ఎంత మందితో డ్రగ్స్ దందా చేయిస్తున్నవ్?
ఈ దందాలకే కదా జనం మీ మొహం మీది ఉమ్మి మరీ అధికారంపోగొట్టిండ్రు.. అయినా ఈ చీకటి దందాలు ఆపవా?
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
Heartiest congratulations to Shri @srinivasiyc Ji on assuming the responsibility as Chief Organizer of the Congress Seva Dal.
The Congress Seva Dal has always been the backbone of the Indian National Congress, nurturing generations of disciplined, committed, and service-oriented workers while upholding the values of democracy, secularism, and selfless public service.
Wishing you immense success in strengthening this proud legacy and taking the organisation to greater heights.
Jai Hind! 🇮🇳
Remembering senior Congress leader and former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.
A true statesman, he uplifted countless lives through his unwavering commitment to the welfare of the people of Andhra Pradesh. His service to the people will always be remembered.
మీ అభిమానమే నా బలం..
మీ నమ్మకమే నా ధైర్యం..
మూడు తరాలుగా నాపై చూపిస్తున్న ఈ ప్రేమ, ఆదరణను ఎప్పటికీ మరువను.
మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజల పక్షాన, తెలంగాణ అభివృద్ధి కోసం ఇదే నిబద్ధతతో పనిచేస్తూనే ఉంటా.
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు
డ్రామారావు, అగ్గిపెట్టె రావు... @KTRBRS@BRSHarish
పేర్లకు తగ్గట్టే డ్రామాలు కూడ బాగానే ఆడుతున్నారు ఇద్దరు.
పది సంవత్సరాలు దొరల పోకడలు, అహంకారంతో పేదలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ నేతలు, పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు.
గడిచిన కొద్ది రోజుల నుంచి వారి తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు.. మీ పాలనలో రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టారో అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఆధారాలతో సహా బట్టబయలు చేసిన సంగతిని మరిచిపోతున్నారు.
సవాల్ అంటారు..సర్ధుకుని పోతారు.. మీరా కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చల మీద మాట్లాడేది..?
మీరు చేసిన అప్పులు, ఆర్థిక దోపిడి మీద శ్వేత పత్రం విడుదల చేసి చర్చపెడితే వాకౌట్ చేస్తారు..
మీరు చేసిన విద్యుత్ కొనుగోళ్లలో అడ్డగోలు తప్పులపై చర్చపెడితే వాకౌట్ చేస్తారు..
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మీరు చేసిన అవినీతి పై చర్చ పెడితే వాకౌట్ చేస్తారు..
గొర్రెల పంపిణీలో మీరు చేసిన అవినీతి ఘనకార్యం పై చర్చ పెడితే వాకౌట్ చేస్తారు..
ఏ చర్చను మీరు స్వీకరించారు ? ఏ చర్చను ఎదుర్కుని సమాధానమిచ్చారు ఇంతవరకు..?
అంతే కాదు ఇప్పటికీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ప్రజాప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద, మంత్రులపై ప్రతిరోజు అసత్య ఆరోపణలు, అబద్ధాలతో మాట్లాడుతూ.. మీకంటుకున్న అవినీతి బురదను ఈ ప్రజాప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారు.
గురుకులాలలో కూడ టెండరు వేసిన మొత్తం కంటే మూడు రెట్ల అవినీతి జరిగిందని, మీరు పొంతనలేని ఆరోపణలు చేస్తుంటే..మీ తలతిక్క లెక్కలపై చర్చకు సిద్ధమై మంత్రులు @Ponnam_INC గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, @azharflicks గారు, ఇతర కాంగ్రెస్ నాయకులు గన్‌పార్క్‌కు రావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, కాంగ్రెస్ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. చెప్పిన సమయానికి రాకుండా తోక ముడిచినారన్నదానికి మీరు మీ పార్టీ ఆఫీస్ రోడ్డు మీద చేసిన డ్రామాలే నిదర్శనం.
పదేండ్ల పాలనలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి... అధికారం కోల్పోయిన తర్వాత ఫార్మ్‌హౌస్ రాష్ట్ర సమితి (FRS) పార్టీలో పట్టు కోసం బావ బామ్మర్దులు సాగిస్తున్న ఆధిపత్య పోరాటంలో భాగంగానే ఈ రాజకీయ డ్రామాలు ఆడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు.
గ్లోబల్ ప్రచారాన్ని ఇప్పటికైనా మానుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయిన వచ్చింది. ఇదే ప్రవర్తన, ఇదే తీరుతో బీఆర్ఎస్ నేతలు నడుచుకుంటే భవిష్యత్తులో ఆ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వరు.
✨A heartwarming moment aboard a KSRTC bus✨
While travelling, an artist sketched our lady conductor in pencil after receiving his ticket. Surprised and delighted, she shared the portrait with fellow passengers, filling the bus with smiles and joy.🚌✍️
#KSRTCkarnataka#Karnataka
ఒక 45 ఏళ్ల టెక్కీని కలుసుకున్నాను.
అతను 22 ఏళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి,
తన మొదటి జీతం నుంచే ఒక చిన్న SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించాడు.
తల్లిదండ్రుల నుండి గానీ, కంపెనీ నుండి గానీ లేదా మరెవరి నుండి గానీ ఎలాంటి ఒత్తిడి లేదు.
తన సొసైటీలో ఉండే ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఈ ఐడియా చెప్పాడని, తను కేవలం దాన్ని ఫాలో అయ్యానని అతను పంచుకున్నాడు.
22 ఏళ్లకు పైగా గడిచిన తర్వాత, ఈరోజు అతని దగ్గర ఉన్న మొత్తం అతను ఊహించిన దానికి మించి ఉంది.
అతను నవ్వుతూ, "నేను దీన్ని ఎప్పటికీ ఆపను.
ఇది నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం," అని అన్నాడు.
SIPల యొక్క గొప్పతనం ఇదే: ఎలాంటి శ్రమ లేకుండా సంపదను సృష్టించడం.
మీరు ఒక ఆటో-డెబిట్ సెట్ చేసి, చిన్న మొత్తంతో ప్రారంభించి, మిగతా పనిని కాలానికి వదిలేయాలి.
ఇది ఎప్పుడూ ఒక భారంలా అనిపించదు.
ఒకవేళ మీరు త్వరగా ప్రారంభించినట్లయితే, ఈ డబ్బు కేవలం సుదూర భవిష్యత్తు కోసమో లేదా తర్వాతి తరం కోసమో మాత్రమే కాదు.
దీనిని మీరు మీ జీవితంలోనే నిజమైన లక్ష్యాల కోసం ఉపయోగించుకోవచ్చు: ఒక మంచి ఇల్లు, పిల్లల చదువు, ఒక సబాటికల్ (ఉద్యోగం నుండి చిన్న విరామం), ఒక కలల ప్రాజెక్ట్... అన్నీ మీ నిబంధనల ప్రకారం.
మీరు గనుక 20లలో లేదా 30లలో ఉన్నట్లయితే,
ఇదే పద్ధతిని ఫాలో అవ్వండి:
₹2000–₹5,000 (మీకు వీలైనంత) తో ప్రారంభించండి, దాన్ని ఆటోమేట్ చేయండి, స్థిరంగా కొనసాగించండి మరియు ఆదాయం పెరిగినప్పుడు పెట్టుబడిని కూడా పెంచండి (టాప్ అప్ చేయండి).
భారతదేశ ఆర్థిక వృద్ధి + మీ క్రమశిక్షణ... మిమ్మల్ని ఆర్థిక స్వాతంత్ర్యం (financial freedom) వైపు నడిపించే మార్గం కావచ్చు.
కొన్ని సంవత్సరాలలో మీరు పెట్టే SIP మొత్తం చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఆ అలవాటు మాత్రం వెలకట్టలేనిదిగా మారుతుంది.
@MFIndiaGyan #SIP
Heartfelt Birthday wishes to the LoP, Our Leader and Mentor, Jannayak Rahul Gandhi Ji.
I pray to the Almighty that you remain in good health and continue to fight for Constitutional values.
Rahul Gandhi : Hope of India 🇮🇳
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిక్షణం
పరితపించే నాయకులు , దేశాన్ని ప్రగతిశీల
భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి,
లోక్ సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@revanth_anumula@RahulGandhi#RahulGandhiBirthday#HappyBirthday