क्या कोई नेता किसी आम नागरिक के डिनर इनवाइट को तुरंत स्वीकार कर सकता है?
राहुल गांधी के एक वायरल वीडियो ने सोशल मीडिया पर सबका दिल जीत लिया है।
वीडियो में कुछ लड़कियां उन्हें डिनर का न्योता देती हैं, जिस पर वे हंसते हुए कहते हैं कि वे जरूर आएंगे।
अविश्वास में डूबी लड़कियों से मिलकर राहुल ने इस पल को यादगार बना दिया। इससे पहले वह परिवार संग दिल्ली के 'क्वालिटी रेस्टोरेंट' में लंच को लेकर चर्चित रहे।
On the birth anniversary of Shri Rajiv Gandhi ji, the architect of the IT revolution and the builder of modern India, former Prime Minister, heartfelt tribute and salutations.
#RememberingRajivGandhi
ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఫోన్లో మాట్లాడి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జగదీష్ గారు, గాల్ రెడ్డి గారు, హైమవతి గారు, సంతోష్ గారు పాల్గొన్నారు.
గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి గారు
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జగదీష్ గారు, గాల్ రెడ్డి గారు, హైమవతి గారు, సంతోష్ గారు పాల్గొన్నారు
గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి.. సమస్యల పరిష్కారానికి గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ప్రజల నుంచి వినతులు, సమస్యలను స్వయంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జగదీష్ ,గాల్ రెడ్డి ,సంతోష్ , హైమావతి పాల్గొన్నారు.
గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి.. సమస్యల పరిష్కారానికి గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ప్రజల నుంచి వినతులు, సమస్యలను స్వయంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జగదీష్ ,గాల్ రెడ్డి ,సంతోష్ , హైమావతి పాల్గొన్నారు.
అయోధ్య 🫵
రామమందిరంలో
కానుకల చోరీకి సంబంధించిన
ఈ BBC కథనాన్ని
తప్పక చూడాలి.
మోడీ ప్రభుత్వం
దీనిని కూడా డిలీట్ చేయించి,
BBC వాళ్ళని పిలిచి
SORRY చెప్పించక
ముందే చూడండి 😎
@BBCWorld@BBCHindi
గాంధీ భవన్ లో ప్రతి బుధవారం జరిగే "ప్రజలతో ముఖాముఖి" కార్యక్రమంలో గౌరవ శ్రీ ధనసరి అనసూయ (సీతక్క) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు పాల్గొననున్నారు.
📍 గాంధీ భవన్, హైదరాబాద్.
🗓️బుధవారం 05-08-2026
🕚 ఉదయం 11:00
అయోధ్య రామాలయ విరాళాల అంశంపై గాంధీ భవన్లో వీహెచ్ వినూత్న నిరసన కార్యక్రమం హైదరాబాద్లో గాంధీ భవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ విరాళాల అంశంపై వినూత్న కార్యక్రమం నిర్వహించారు.
హైదరాబాద్...
వీహెచ్..
ఆలయాల్లో భక్తుల విరాళాలకు బధ్రత లేకుండా పోయింది.
అయోధ్య రామాలయం విరాళాల చోరీ తొ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
పార్లమెంట్ ఆవరణలో విరాళాల చోరీ పై రాహుల్ గాంధీ- పప్పు యాదవ్ ప్రదర్శన అద్బుతంగా ఉంది.
దేశ వ్యాప్తంగా అయోధ్య విరాళాల పై భక్తులు ప్రశ్నించాలి .